• hittv facebook
  • hittv youtube
  • hittv twitter
  • hittv instagram
Sowrya consultancy
  • Home
  • »వార్తలు

Bommaiతో రిషబ్ శెట్టి భేటీ.. అదీ కూడా ఆలయంలో.. ప్రచారం చేస్తారా..?

కాంతారా ఫేమ్ రిషబ్ శెట్టి కర్ణాటక సీఎం బసవరాజు బొమ్మైతో కలిసి కనిపించారు. దీంతో ఆయన బీజేపీ తరఫున ప్రచారం చేస్తారా అనే సందేహాం కలుగుతుంది.

April 14, 2023 / 02:58 PM IST

Three children died: ఈతకు పోయి ముగ్గురు చిన్నారులు మృతి

ఎండాకాలం నేపథ్యంలో నీటి కుంటలోకి ఈతకు వెళ్లిన ఐదుగురు చిన్నారుల్లో ముగ్గురు ఆకస్మాత్తుగా మృత్యువాత చెందారు. ఈ విషాద ఘటన తెలంగాణలోని గోదావరిఖని జిల్లాలో చోటుచేసుకుంది.

April 14, 2023 / 03:08 PM IST

Agent: అంచనాలను పెంచేస్తున్న ‘ఏజెంట్’ విలన్.. గ్రాండ్‌గా ప్రీ రిలీజ్ ఈవెంట్!

టాలీవుడ్ స్టార్ నాగార్జున చిన్న కొడుకు అఖిల్ అక్కినేని(Akhil Akkineni) పాన్-ఇండియా ప్రాజెక్ట్ 'ఏజెంట్' ఏప్రిల్ 28న థియేట్రికల్ రిలీజ్‌కి రెడీ అవుతోంది. హాలిడే సీజన్‌ని క్యాష్ చేసుకోవాలని సినీ నిర్మాతలు లక్ష్యంగా పెట్టుకున్నారు. ఈ క్రమంలో తాజాగా ఈ మూవీలో విలన్‌గా.. హిందీలో హీరోస్, దస్ కహానియా లాంటి సినిమాల్లో నటించిన 'డినో మోరియా(Dino Morea)ను తీసుకున్నారు.

April 14, 2023 / 02:40 PM IST

Sherlyn Chopra ‘రేప్ చేస్తాం.. చంపేస్తాం’ అంటూ హీరోయిన్ కు వేధింపులు

గతంలో ఓ హీరోపై చేసిన ఆరోపణల నేపథ్యంలోనే తనపై వేధింపులు జరుగుతున్నాయని హీరోయిన్ కన్నీటి పర్యంతమైంది. దీనిపై పోలీసులకు ఫిర్యాదు చేసింది.

April 14, 2023 / 02:25 PM IST

Akira Nandan: పవన్ వారసుడు ‘అకీరా నందన్’ షాక్.. హీరోనా? కాదా?

పవన్ కల్యాణ్ కొడుకు భవిష్యత్తులో హీరోగా అరంగేట్రం చేయాలని అతని అభిమానులు భావిస్తున్నారు. అయితే పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తనయుడు అకీరా నందన్(akira nandan) విషయంలో అది ఇప్పుడు సాధ్యం అయ్యేలా కనిపించడం లేదు. ఎందుకో తెలియాలంటే ఈ వార్తను చదివేయండి మీకే తెలుస్తుంది.

April 14, 2023 / 02:19 PM IST

Dalit Bandhuపై అంబేడ్కర్ మనమడు Prakash Ambedkar ప్రశంసలు

చదువుతోపాటు ఉపాధి కల్పిస్తేనే దళితుల బతుకులు బాగుపడతాయి. దారిద్ర్య రేఖ దిగువన ఉన్న 30 శాతం మంది ప్రజలను కూడా దళిత బంధు పథకంలో చేర్చాలి. ఈ విషయాన్ని సీఎం కేసీఆర్ తో కలిసి మాట్లాడతా.

April 14, 2023 / 02:07 PM IST

Bandi Sanjay: అంబేడ్కర్ విగ్రహం భేష్.. కేసీఆర్ క్షమాపణ చెప్పాలి

హైదరాబాద్ నడిబొడ్డున అంబేడ్కర్ విగ్రహాన్ని ఏర్పాటు చేయడాన్ని బీజేపీ స్వాగతిస్తోందని ఆ పార్టీ తెలంగాణ అధ్యక్షులు బండి సంజయ్ అన్నారు.

April 14, 2023 / 01:59 PM IST

Sharmila vijayamma ప్రాణాలకు ముప్పు: డీఎల్ రవీంద్రా హాట్ కామెంట్స్

వైఎస్ విజయమ్మ, వైఎస్ షర్మిల ప్రాణాలకు ముప్పు ఉందని మాజీ మంత్రి, వైసీపీ నేత డీఎల్ రవీంద్రా రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. ఇద్దరూ జాగ్రత్తగా ఉండాలని ఆయన సూచించారు.

April 14, 2023 / 01:59 PM IST

డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ లేకుంటే Telangana రాష్ట్రం లేదు: KTR

అంబేడ్కర్ చెప్పిన విధంగా ప్రజలకు అన్యాయం జరిగితే పోరాడుతూ ముందుకు వెళ్తున్నాం. సీఎం కేసీఆర్ దమ్మున్న నాయకుడు. సచివాలయానికి పేరు పెట్టడం సీఎం కేసీఆర్ కే సాధ్యం.

April 14, 2023 / 01:51 PM IST

SS Rajamouli: రాజమౌళికి అరుదైన గౌరవం.. వందలో ఒకడు!

RRR, బాహుబలి చిత్రాల డైరెక్టర్ SS రాజమౌళి(SS Rajamouli) అరుదైన ఘనతను సాధించారు. బాలీవుడ్ మెగాస్టార్ షారుఖ్ ఖాన్‌తో పాటు టైమ్ మ్యాగజైన్ 2023లో టాప్ 100 అత్యంత ప్రభావవంతమైన వ్యక్తుల జాబితాలో చోటు దక్కించుకున్నారు. దీంతో ఈ జాబితాలో చోటు దక్కించుకున్న ఇద్దరు భారతీయులుగా వీరిద్దరు నిలిచారు. ఇక రాజమౌళి కోసం అలియా భట్ ప్రొఫైల్ రాయగా, షారూఖ్ ఖాన్ ప్రొఫైల్‌ను దీపికా పదుకొనే రాసింది.

April 14, 2023 / 01:50 PM IST

NTR watch: ఎన్టీఆర్ ‘వాచ్’ రేట్ తెలిస్తే దిమ్మతిరిగిపోద్ది.. అన్ని కోట్లు ఏంది సామి!

జూనియర్ ఎన్టీఆర్(NTR) సూపర్ లగ్జరీ గడియారాల సేకరణను కలిగి ఉన్నాడు. అంతేకాదు అప్పుడప్పుడు వాటిని ధరించి ప్రజల్లోకి కూడా వస్తాడు. మొన్న రాత్రి టాలీవుడ్ పెద్దలకు ఎన్టీఆర్ ఇచ్చిన విలాసవంతమైన పార్టీలో ఎన్టీఆర్ పెట్టుకున్న వాచ్ చాలా కాస్లీ అని తెలుస్తోంది. అయితే దాని రేట్ ఎంతో మీరు ఒక సారి అంచనా వేయండి.

April 14, 2023 / 01:42 PM IST

CM Kcr Derogation గవర్నర్.. అంబేద్కర్ విగ్రహావిష్కరణకు అందని ఆహ్వానం

తెలంగాణ గవర్నర్ తమిళి సై సౌందరరాజన్, సీఎం కేసీఆర్ మధ్య ఉన్న దూరం మరోసారి బయటపడింది. 125 అడుగుల భారీ అంబేద్కర్ విగ్రహాం ఆవిష్కరించే కార్యక్రమానికి గవర్నర్‌ను సీఎం ఆహ్వానించలేదు..

April 14, 2023 / 01:39 PM IST

Hardik Pandya: హార్దిక్ పాండ్యాను ఏకిపారేస్తున్న ఫ్యాన్స్…!

వృద్ధిమాన్ సాహా, శుబ్ మన్ గిల్ సౌజన్యంతో నిన్న గుజరాత్ టైటాన్స్ PBKSని ఓడించింది. కానీ హార్దిక్ పాండ్యా(hardik pandya) అభిమానులు మాత్రం పాండ్యా ప్రదర్శన చెత్తగా ఉందని కామెంట్లు చేస్తున్నారు. వరుసగా అనేక మ్యాచుల్లో విఫలమవడంతో సోషల్ మీడియాలో ఆయనను పలు రకాలుగా వ్యాఖ్యానిస్తున్నారు.

April 14, 2023 / 01:31 PM IST

Ambedkar విమాన ఖర్చులు భరించిన నిజాం.. Hyderabadతో చక్కటి బంధం

భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ (BR Ambedkar)కు తెలంగాణతో (Telangana) విడదీయరాని బంధం ఉంది. ఆయన హైదరాబాద్ (Hyderabad)కు పలుమార్లు పర్యటించారు. హైదరాబాద్ నడిబొడ్డున 125 అడుగుల విగ్రహం ఆవిష్కరణ సందర్భంగా అంబేడ్కర్ తో రాష్ట్రానికి ఉన్న అనుబంధం ఒక్కసారిగా వెలుగులోకి వచ్చింది. హైదరాబాద్ భారతదేశంలో కలవడానికి నిజాంను (Nizam) ఒప్పించిన వారిలో అంబేడ్కర్ ఒకరు. దేశానికి రెండో రాజధానిగా (Seco...

April 14, 2023 / 01:23 PM IST

Kcr అంబేద్కర్ రాసిన రాజ్యాంగాన్ని అవమానించారు:షర్మిల

సీఎం కేసీఆర్ అంబేద్కర్ రాసిన రాజ్యాంగాన్ని అవమానించారని వైఎస్ఆర్ టీపీ చీఫ్ వైఎస్ షర్మిల విమర్శించారు. రాజ్యాంగాన్ని మార్చాలన్న ద్రోహి కేసీఆర్ అని విరుచుకుపడ్డారు.

April 14, 2023 / 01:15 PM IST