• hittv facebook
  • hittv youtube
  • hittv twitter
  • hittv instagram
Sowrya consultancy
  • Home
  • »వార్తలు

2024 రాజకీయాల్లో సరికొత్త శకం ప్రారంభం : మహేశ్‌ బిగాల

తెలంగాణలో బీఆర్ఎస్ ప్రభుత్వం సర్కార్ చేపట్టిన కార్యక్రమాలు యావత్తు దేశానికి ఆదర్శంగా నిలుస్తున్నాయని బీఆర్ఎస్ గ్లోబల్ ఎన్నారై కో ఆర్టినేటర్ మహేశ్ బిగాల తెలిపారు. దేశంలో బీఆర్‌ఎస్‌ రావాలని ప్రజలు కోరుకుంటున్నట్లు తెలిపారు. ఖమ్మం వేదికగా జరిగిన బీఆర్‌ఎస్‌ బహిరంగ సభ గ్రాండ్ సక్సెస్‌తో 2024 రాజకీయాల్లో సరికొత్త శకం ప్రారంభం కానుందన్నారు. ప్రజా శ్రేయస్సు కోసం పరితపించే వారి పక్షాన ప్రజలు నిలబడతారనేద...

January 19, 2023 / 09:00 PM IST

కరీంనగర్ లో పర్యటించిన తమిళనాడు ఎమ్మెల్యేల బృందం

తెలంగాణ ప్రభుత్వం చేపడుతున్న సంక్షేమ పథకాలు అద్భుతంగా ఉన్నాయని తమిళనాడు ఎమ్మెల్యేల బృందం మంత్రి గంగుల క‌మ‌లాక‌ర్‌ను అభినందించారు. తెలంగాణలో ప్రభుత్వం చేపడుతున్న దళిత బంధు, ఎస్సీ సబ్ ప్లాన్ పథకాలపై అవగాహన కోసం కరీంనగర్ విచ్చేసిన తమిళ ఎమ్మెల్యేలు నగరంలో మంత్రి ని కలిసారు. ఈ సందర్భంగా దళిత బంధు ద్వారా ప్రభుత్వం అందిస్తున్న వివరాలను మంత్రి ఎమ్మెల్యేలకు వివరించారు. దళిత బంధు గురించి సంపుర్ణ సమాచారాన...

January 19, 2023 / 06:23 PM IST

జై తెలంగాణ అనడానికి సీఎం కేసీఆర్ సిగ్గుపడ్డారు : కోదండరాం

బీఆర్ఎస్ ఆవిర్భావ సభలో జై తెలంగాణ అనడానికి సీఎం కేసీఆర్ సిగ్గుపడ్డారని టీజేఎస్ అధ్యక్షుడు కోదండరాం అన్నారు. ఛలో ఢిల్లీ గోడ పత్రికలు, కరపత్రాలను పార్టీ నేతలతో కలిసి ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ తెలంగాణ ప్రజలకు ముఖ్యమంత్రి ఇచ్చిన హామీలు నెరవేరుస్తారని భావించడం లేదన్నారు. కృష్ణా నదీపైన ప్రాజెక్టులు అన్ని పెండింగ్‌లో ఉన్నాయని, కాళేశ్వరం కట్టలు పూర్తి అయ్యాయి తప్పితే.. కాలువలు ...

January 19, 2023 / 06:04 PM IST

మంటల్లో నుంచి జాతీయ జెండాను కాపాడిన హీరో

దేశ భక్తి చూపించాల్సిన సమయంలో చూపిస్తే నిజమైన దేశభక్తులం అవుతాం. దేశంపై ఉన్న భక్తిని సందర్భం వచ్చినప్పుడు చూపించాలి. అలాంటి సందర్భం వచ్చిన సమయంలో ప్రాణాలకు తెగిస్తే అప్పుడే నిజమైన హీరోలు అవుతారు. అలాంటి హీరో గురించే ఇప్పుడు మాట్లాడుతున్నాం. చుట్టు మంటలు అలుముకున్న పరిస్థితిలోనూ మన జాతీయ జెండాను కాపాడి ఓ ఉద్యోగి దేశభక్తిని చాటాడు. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. అసలేం జ...

January 19, 2023 / 05:34 PM IST

మళ్లీ నష్టాల్లోకి జారుకున్న స్టాక్ మార్కెట్లు

స్టాక్ మార్కెట్లు మళ్లీ నష్టాల్లోకి జారుకున్నాయి. రెండు రోజుల పాటు లాభాలతో కొనసాగుతోన్న స్టాక్ మార్కెట్లకు నేడు బ్రేక్ పడినట్లయ్యింది. గురువారం ఉదయం నుంచి నష్టాలతో ప్రారంభమైన స్టాక్ మార్కెట్లు సాయంత్రం వరకూ కూడా అదే హవాను కొనసాగించాయి. నేడు ట్రేడింగ్ ముగిసే సమయానికి సెన్సెక్స్ 187 పాయింట్లు, నిఫ్టీ 57 పాయింట్లు నష్టపోయింది. టాటా స్టీల్ 0.73%, పవర్ గ్రిడ్ 0.64%, టెక్ మహీంద్రా 0.49%, యాక్సిస్ బ్య...

January 19, 2023 / 05:21 PM IST

రాజకీయాలు బయట చూసుకోవాలి.. ఇక్కడ కాదు: ఏపీ హైకోర్టు

సలహాదారుల వ్యవహారంపై ఆంధ్రప్రదేశ్ హైకోర్టులో గురువారం విచారణ జరిగింది. దేవాదాయశాఖ సలహాదారుడు శ్రీకాంత్ నియామకం, ఉద్యోగుల సలహాదారుడు చంద్రశేఖర్ రెడ్డి నియామకంపై విచారించిన హైకోర్టు ఈ సందర్భంగా తీవ్ర వ్యాఖ్యలు చేసింది. ఏవైనా రాజకీయాలుంటే బయటే చూసుకోవాలని పేర్కొంది. రాజకీయాలను కోర్టు వరకూ తీసుకురావద్దని సూచించింది. రాజకీయాలు తీసుకొస్తే ఎలా హ్యాండిల్ చేయాలో మాకు తెలుసని ధర్మాసనం ఘాటుగా స్పందించింది...

January 19, 2023 / 05:06 PM IST

అధిక డబ్బుకు ఆశ పడితే గోవిందా: ప్రజలకు సజ్జనర్ హెచ్చరిక

సులభంగా డబ్బు సంపాదించాలనే ఆశతో వెళ్తే నట్టేటా మునిగినట్టేనని సీనియర్ ఐపీఎస్ అధికారి, టీఎస్ఆర్టీసీ ఎండీ వీసీ సజ్జనర్ హెచ్చరిస్తున్నారు. అధిక డబ్బుకు ఆశపడి వెళ్తే ఉన్న డబ్బు పోతుందని జాగ్రత్త పడాలని సూచిస్తున్నారు. అధిక డబ్బుకు ఆశపడి క్యూనెట్ లాంటి మల్టీ లెవల్ మార్కెటింగ్ సంస్థల ఉచ్చులో చిక్కుకోవద్దని సూచించారు. అవి మోసపూరిత సంస్థలని స్పష్టం చేశారు. విహాన్ డైరెక్ట్ సెల్లింగ్ ప్రైవేట్ లిమిటెడ్ మా...

January 19, 2023 / 04:48 PM IST

2024లో ఆయన సీఎం.. నేను హోం మినిష్టర్

వచ్చే ఎన్నికల్లో తమ పార్టీ కచ్చితంగా విజయం సాధిస్తుందని.. టీడీపీ సీనియర్ నేత, మాజీ మంత్రి అయ్యన్న పాత్రుడు ధీమా వ్యక్తం చేశారు. ప్రస్తుతం అధికారంలో ఉన్న వైసీపీపై ఆయన విమర్శల వర్షం కురిపించారు. రాష్ట్రంలో రాక్షస, సైకో పాలన సాగుతోందని మండిపడ్డారు. సైకో పాలన పోవాలంటే.. సైకిల్‌ రావాలన్నారు. వైసీపీ గెలిచిన ఏడాదిలో మద్యం షాపులు మూసివేస్తామన్నారు. కానీ మద్యంపాలసీ పైనే ఆధారపడి ప్రభుత్వాన్ని నడుపుతున్నా...

January 19, 2023 / 02:50 PM IST

యూట్యూబ్ తో దశ తిరిగింది.. అతడు ఆడి కారు కొన్నాడు

యువత ఆలోచన ధోరణి మారుతోంది. చదువుకుని ఉద్యోగం చేయడమనేది పాత పద్ధతిగా భావిస్తున్నది. సోషల్ మీడియా సహాయంతో తమ ఆలోచనలకు పదును పెట్టి కొత్త పనులతో అటు ఆదాయం.. ఇటు పేరు ప్రఖ్యాతులు పొందుతున్నారు.  దెబ్బకు స్టార్ స్టేటస్ పొందుతున్నారు. అలాంటి కోవకే చెందిన వ్యక్తి బిహార్ కు చెందిన 27 ఏళ్ల హర్ష్ రాజ్ పుత్. యూట్యూబ్ ద్వారా వీడియోలు చేస్తూ ఏకంగా రూ.50 లక్షల విలువైన ఆడి కారు కొనుగోలు చేసే స్థాయికి ఎదిగాడు...

January 19, 2023 / 03:12 PM IST

ఏపీలో వేతనాల కోసం గవర్నర్‌కు ఉద్యోగుల ఫిర్యాదు

ఏపీ ఉద్యోగ సంఘం నేతలు గవర్నర్ విశ్వభూషణ్ హరిచందన్‌ను కలిశారు. వేతనాలు లేక ఇబ్బందులు పడుతున్నామని వినతి పత్రం ఇచ్చారు. అనంతరం వారు మీడియాతో మాట్లాడారు. ప్రభుత్వ ఉద్యోగులు అందరు నిస్సహాయక స్థితిలో ఉన్నారన్నారు. ఉద్యోగుల ఆర్థిక ప్రయోజనాలను ప్రభుత్వం సకాలంలో చెల్లించడం లేదన్నారు. ప్రతి నెల 1వ తేదీన వేతనాలు ఇవ్వాల్సి ఉందని చెప్పారు. కానీ ప్రభుత్వం పట్టించుకోవడం లేదని ఆరోపించారు. ఉద్యోగుల అనుమతి లేకు...

January 19, 2023 / 02:29 PM IST

రెండో విడత కంటి వెలుగు ప్రారంభం.. కాలనీకి వచ్చి పరీక్షలు

  తెలంగాణ రాష్ట్రంలో కంటి వెలుగు రెండో విడత ఈ రోజు (గురువారం) ప్రారంభమైంది. మొత్తం 1500 స్క్రీనింగ్ కేంద్రాలను ఏర్పాటు చేశారు. 15 వేల మంది సిబ్బంది పరీక్షలు చేస్తున్నారు. నడవలేని వారి కోసం కాలనీల వద్దకు వచ్చి పరీక్షలు చేస్తారు. 100 రోజుల్లో కోటిన్నర మందికి పరీక్షలు చేయాలని టార్గెట్ పెట్టుకున్నారు. 8 నెలల కింద తొలి విడత పూర్తి చేయగా.. ఇప్పుడు 100 రోజుల్లో రెండో విడత చేస్తామని మంత్రి హరీశ్ ర...

January 19, 2023 / 02:17 PM IST

బడ్జెట్‌కు ముందు ఆర్థికశాఖలో గూఢచర్యం కలకలం

2023-24 ఆర్థిక సంవత్సరానికి గాను నిర్మలా సీతారామన్ బడ్జెట్‌ను ప్రవేశపెట్టనున్నారు. బడ్జెట్‌కు ముందు గూఢచర్యం సంఘటన కలకలం రేపుతోంది. ఆర్థిక శాఖలో కాంట్రాక్ట్ ఉద్యోగిగా పని చేస్తోన్న ఓ వ్యక్తి రహస్య సమాచారాన్ని విదేశాలకు అందిస్తున్నట్లుగా ఢిల్లీ పోలీస్ క్రైమ్ బ్రాంచ్‌ గుర్తించింది. అతనిని అరెస్ట్ చేసింది. నిందితుడిని సుమిత్‌గా గుర్తించారు. అతను కాంట్రాక్ట్ ఉద్యోగి. అతను డేటా ఎంట్రీ ఆపరేటర్‌గా పని...

January 19, 2023 / 02:02 PM IST

రాహుల్ గాంధీపై ఆర్బీఐ మాజీ గవర్నర్ రఘురామ్ రాజన్ ప్రశంసల వర్షం

కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీపై ఆర్బీఐ మాజీ గవర్నర్ రఘురామ్ రాజన్ ప్రశంసల వర్షం కురిపించారు. ఇటీవల రాహుల్ జోడో యాత్రలో పాల్గొన్న రఘురామ్ రాజన్ తాజాగా రాహుల్ గురించి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. రాహుల్ చాలా తెలివైన వ్యక్తి. రాహుల్ ని విమర్శించే వారు ఆయనని పప్పు అంటారు. కానీ… అది తప్పు అని రఘురామ్ రాజన్ అన్నారు. రాహుల్ గాంధీ ఏ విధంగానూ ‘పప్పు’కాదు ‘తెలివిగల వ్యక్తి’అని చెప్పారు. ఆయనతో సంభాషిస్తే...

January 19, 2023 / 02:16 PM IST

వరుణ్ తేజ్ కొత్త సినిమా టైటిల్ అనౌన్స్!

మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ కెరీర్ స్టార్టింగ్ నుంచి వైవిధ్యంగానే సాగుతున్నాడు. హిట్, ఫట్‌తో సంబంధం లేకుండా.. ఎప్పటికప్పుడు కొత్త కంటెంట్‌తో అలరించే ప్రయత్నం చేస్తున్నాడు. గతేడాది గనిగా వచ్చిన వరుణ్ తేజ్.. ప్రస్తుతం ప్రవీణ్ సత్తారు దర్శకత్వంలో సాలిడ్ యాక్షన్ మూవీ చేస్తున్నాడు. ఈ సినిమా షూటింగ్ మొత్తం యూకేలోనే జరగనుంది. లండన్ షెడ్యూల్‌లోనే 80 శాతం షూటింగ్ కంప్లీట్ చేసేలా ప్లాన్ చేశారు. మిగతా 20 శాత...

January 19, 2023 / 01:41 PM IST

ఇలాంటి ముఖ్యమంత్రిని చూడలేదు: పెద్దిరెడ్డి

ఇలాంటి ముఖ్యమంత్రిని తన రాజకీయ జీవితంలో చూడలేదన్నారు మంత్రి పెద్దిరెడ్డి. మంగళగిరిలో రాష్ట్ర అటవీ శాఖ కార్యాలయాన్ని ప్రారంభించారు పెద్దిరెడ్డి రామచంద్రా రెడ్డి. ఈ సందర్భంగా మాట్లాడారు. యాభై ఏళ్ల నుండి తాను రాజకీయాల్లో ఉంటున్నట్లు చెప్పారు. జగన్ వంటి ముఖ్యమంత్రిని మాత్రం చూడలేదన్నారు. 2024లోను మళ్లీ వైసీపీనే గెలుస్తుందని చెప్పారు. జగన్ మరోసారి ముఖ్యమంత్రి కావడం ఖాయమన్నారు. ప్రజాస్వామ్యంలో ఇంత గొ...

January 19, 2023 / 01:34 PM IST