• hittv facebook
  • hittv youtube
  • hittv twitter
  • hittv instagram
Sowrya consultancy
  • Home
  • »వార్తలు

MP Laxman: కవిత తప్పు చేయకపోతే ఎందుకు తప్పించుకుంటున్నారు?

తెలంగాణ సీఎం కేసీఆర్(c కుమార్తె ఎమ్మెల్సీ కవిత(MLC kavitha) తప్పు చేయకపోతే ఎందుకు భయపడుతున్నారని బీజేపీ ఎంపీ లక్ష్మణ్(bjp mp k laxman) అన్నారు. అసలు ఈడీ(ED) విచారణ నుంచి ఎందుకు తప్పించుకునే ప్రయత్నం చేస్తున్నారని ప్రశ్నించారు. చట్టానికి ఎవరూ కూడా అతీతం కాదని అన్నారు. గతంలో అనేక మంది సీఎం హోదాలో ఉన్న వారు సైతం విచారణలో పాల్గొన్నట్లు గుర్తు చేశారు.

March 17, 2023 / 08:14 AM IST

Snow leopard hunts: ఆ చిరుత ఎలా వేటను చూసి ఆశ్చర్యపోతారు

స్నో చిరుతలను (Snow leopards) ఘోస్ట్ ఆఫ్ ది మౌంటెన్స్ (ghost of the mountains) అని కూడా పిలుస్తుంటారు. ఇవి చాలా అరుదుగా అడవుల్లో కనిపిస్తుంటాయి. తాజాగా లడఖ్ లో ఓ మంచు చిరుత పులి మరో జంతువును వేటాడుతున్న వీడియో ఇంటర్నెట్ లో వైరల్ గా మారింది.

March 17, 2023 / 08:45 AM IST

TCS CEO: రాజేష్ గోపినాథన్ రాజీనామా, కొత్త సీఈవో కృతివాసన్

దేశీయ ఐటీ సేవల సంస్థ టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్ (TCS) సీఈవో పదవికి రాజేష్ గోపినాథన్ రాజీనామా (TCS CEO Rajesh Gopinathan quits) చేశారు. 2017 ఫిబ్రవరి నుండి ఆయన సీఈవోగా (CEO) ఉన్నారు.

March 17, 2023 / 07:35 AM IST

BJP Won: తెలంగాణ ఎమ్మెల్సీ ఎన్నికల్లో బీజేపీ అభ్యర్థి ఏవీఎన్ రెడ్డి గెలుపు

తెలంగాణలో మహబూబ్‌నగర్-రంగారెడ్డి-హైదరాబాద్ ఉపాధ్యాయ నియోజకవర్గ ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఎ.వి.ఎన్.రెడ్డి(BJP candidate AVN Reddy) విజయం(won) సాధించారు. బీఆర్‌ఎస్‌(BRS) పార్టీ బలపరిచిన పీఆర్‌టీయూ అభ్యర్థి చెన్న కేశవరెడ్డి(Chenna Keshava Reddy)పై..ఏవీఎన్ రెడ్డి 1150 ఓట్ల తేడాతో గెలిచారు.

March 17, 2023 / 07:30 AM IST

secunderabad fire accident: 6గురి దుర్మరణం.. అందరూ 22 ఏళ్లే, తప్పిన పెనుప్రమాదం

సికింద్రాబాద్ లో రద్దీగా ఉండే స్వప్న లోక్ కాంప్లెక్స్ లో గురువారం సాయంత్రం భారీ అగ్ని ప్రమాదం సంభవించిన విషయం తెలిసిందే. ఈ ఘటనలో ఆరుగురు మృతి చెందారు. మృతుల్లో నలుగురు యువతులు, ఇద్దరు యువకులు ఉన్నారు.

March 17, 2023 / 07:02 AM IST

Hyderabad Rain Effect: పొంగిపొర్లుతున్న నాలాలు, కరెంట్ కట్!

హైదరాబాద్‌(hyderabad)లో తెల్లవారుజాము నుంచి ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షం(rain)తో ప్రజలు(people) అనేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఈ క్రమంలో రోడ్లపైకి నీరు చేరి రోడ్లు చెరువులను తలపిస్తున్నాయి. మరికొన్ని చోట్ల డ్రైనేజీ హోల్స్, గుంతల కారణంగా నాలాలు(overflowing canal) పొంగిపొర్లుతున్నాయి. ఇక భాగ్యనగరంలో వర్షం వస్తే కరెంట్ పోవడం(power cut problems) సర్వసాధారణం అయిపోయింది.

March 17, 2023 / 06:57 AM IST

Minister Talasani : అగ్నిప్రమాద స్వప్నలోక్‌ స్థలాన్ని పరిశీలించిన మంత్రి తలసాని

సికింద్రాబాద్‌లోని స్వప్నలోక్‌ (Swapnalok) అపార్ట్‌మెంట్‌లో అగ్నిమాపక సిబ్బంది సంఘటనా స్థలానికి చేరుకొని ఫైరింజన్ల (Firenjans) సహాయంతో మంటలను అదుపులోకి తీసుకువస్తున్నారు. ప్రమాదం జరిగిన సమయంలో పలువురు భవనంలో చిక్కుకుపోగా.. వారిని సిబ్బంది రక్షించారు. మరికొంత మంది భవనంలో చిక్కుకుపోయారు.వారిని సైతం కాపాడేందుకు అధికారులు ప్రయత్నిస్తున్నారు. మరో వైపు సమాచారం అందుకున్న మంత్రి తలసాని శ్రీనివాస్‌ యాదవ...

March 16, 2023 / 10:05 PM IST

AP High Court : రైల్వే జీఎం, డీఆర్ఎంపై ఏపీ హైకోర్టు ఫైర్

విజయవాడ(Vijayawada) మధురానగర్ రైల్వే బ్రిడ్జి పనుల (Railway Bridge Works) ఆలస్యం వల్ల ఇబ్బందులు పడుతున్నామంటూ దాఖలైన పిటిషన్ పై ఏపీ హైకోర్టు విచారణ (AP High Court Inquiry)చేపట్టింది. ఈ నేపథ్యంలో, ఏపీ హైకోర్టు దక్షిణ మధ్య రైల్వే జనరల్ మేనేజర్ అరుణ్‌ కుమార్‌ జైన్‌ , డీఆర్ఎంపై ఆగ్రహం వ్యక్తం చేసింది. దక్షిణ మధ్య రైల్వే జీఎం,(SCR Gm) డీఆర్ఎం (DRM) విచారణకు గైర్హాజరవడమే అందుకు కారణమని తెలుస్తుంది

March 16, 2023 / 09:38 PM IST

Tik Tok : ఇక బ్రిటన్ లోనూ టిక్ టాక్ పై నిషేధం

ప్రముఖ వీడియో షేరింగ్ యాప్ టిక్ టాక్ (Tik Tok) వినియోగంపై బ్రిటన్ ప్రభుత్వం (British government) నిషేధం విధించింది. ప్రభుత్వ కార్యాలయాల్లోని కంప్యూటర్లు, ఉద్యోగులకు (employees) ప్రభుత్వం అందించే ల్యాప్ టాప్ లు, ట్యాబ్ లు, స్మార్ట్ ఫోన్లలో టిక్ టాక్ వినియోగంపై బ్రిటన్ ప్రభుత్వం నిషేధం (Prohibition) విధించింది. ప్రభుత్వం అనుమతించిన థర్డ్ పార్టీ యాప్ లను మాత్రమే వినియోగించాలని ఆదేశాలు జారీ చేసింది.

March 16, 2023 / 09:14 PM IST

fire accident : సికింద్రాబాద్ స్వప్నలోక్ కాంప్లెక్స్ లో భారీ అగ్ని ప్రమాదం

సికింద్రాబాద్‌లోని (Secunderabad) స్వప్నలోక్‌ కాంప్లెక్స్‌లో (Swapnalok Complex),గురువారం రాత్రి భారీ అగ్ని ప్రమాదం (fire accident) చెలరేగింది. భవనంలోని మూడో ఫ్లోర్‌లో కొందరు చిక్కుకున్నట్టు అనుమానిస్తున్నారు. కాంప్లెక్స్‌లో మంటలు భారీగా ఎగిసిపడుతున్నాయి. మంటలార్పేందుకు అగ్నిమాపక సిబ్బంది తీవ్రంగా శ్రమిస్తున్నారు.

March 16, 2023 / 09:05 PM IST

Nikhat Zareen : మహిళల బాక్సింగ్‌ వరల్డ్‌ ఛాంపియన్‌షిప్స్‌లో నిఖత్​ జరీన్​ తొలి పంచ్

తెలంగాణ (Telangana) మహిళా బాక్సర్ నిఖత్ జరీన్ (Nikhat Zareen) మహిళల బాక్సింగ్‌ వరల్డ్‌ ఛాంపియన్‌షిప్స్‌లో(World Championships) శుభారంభం చేసింది. 50 కేజీల విభాగంలో అజర్‌బైజాన్‌కు (Azerbaijan) చెందని ఇస్మయిలోవా అనఖానిమ్‌ను చిత్తు చేసి రౌండ్‌ ఆఫ్‌ 32లోకి ప్రవేశించింది. ఢిల్లీలో గురువారం మొదలైన ఈ టోర్నీలో నిఖత్ అంచనాలను అందుకుంది. మ్యాచ్‌ మొదలవగానే తన పంచుల వర్షం కురిపించిన నిఖత్‌ ఎక్కడా ప్రత్యర్థి...

March 16, 2023 / 08:06 PM IST

Paper leak : మంత్రి తలసాని సంచలన కామెంట్స్.. TSPSC పేపర్ లీక్ వెనుక కుట్ర ఉంది

మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ (Minister Talasani Srinivas Yadav) సంచలన కామెంట్స్ చేశారు. టీఎస్ పీఎస్ (TSPSC) ప్రశ్నపత్రం లీకేజీ కేసులో వెనుక కుట్ర కోణం ఉందని తలసాని ఆరోపించారు.ఈ కుట్రను సిట్ బయటకు తీయాలని ఆయన డిమాండ్ చేశారు. ఈ వ్యవహారంలో ఎంత పెద్ద వాళ్లున్నా వదిలేది లేదని మంత్రి అన్నారు. టీఎస్‌పీఎస్‌సీ పేపర్ లీక్ వ్యవహారం తెలంగాణ రాష్ట్రంలో సంచలనం రేపింది.ప్రతిపక్షాలు ప్రభుత్వాన్ని టార్గెట్ చే...

March 16, 2023 / 07:41 PM IST

KA Paul : హత్యకు కుట్ర జరుగుతుంది.. కేఏ పాల్ సంచలనం కామెంట్స్

ఢీల్లీ లిక్కర్ పాలసీ కేసులో(Delhi Liquor Policy case) నడుస్తోందని ప్రజాశాంతి పార్టీ అధ్యక్షుడు కేఏ పాల్ (KA Paul) ఆరోపించారు. కేసీఆర్ కూతురు కవితకు అధిక ప్రాధాన్యత ఇస్తున్నారని అదే ప్రీతి విషయంలో కేసీఆర్, కేటీఆర్, కవిత ఎందుకు స్పందించలేదన్నారు. గురువారం సోషల్ మీడియాలో ఓ వీడియోను విడుదల చేసిన కేఏ పాల్ ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో కవితను అరెస్ట్ చేయాలని లేదంటే ఇప్పటి వరకు ఈ కేసులో అరెస్ట్ చేసిన వ...

March 16, 2023 / 07:05 PM IST

5 papers leak:3 కాదు.. 5 పేపర్లు లీక్?: సిట్, అవీ ఏవంటే?

5 papers leak:టీఎస్ పీఎస్సీ (Tspsc) పేపర్ లీకేజ్ (paper leak) అంశానికి సంబంధించి సిట్ కీలక విషయం తెలిపింది. మొత్తం 5 పేపర్లు లీక్ అయ్యాయని పేర్కొంది. కమిషన్ సర్వర్ (server) నుంచి ప్రవీణ్ 5 పేపర్లను తీశాడని సిట్ చీఫ్ శ్రీనివాస్ (sit chief srinivas) తెలిపారు. ఏఈ, టౌన్ ప్లానింగ్, వెటర్నరీలతోపాటు ఎంవీఐ, గ్రౌండ్ వాటర్ శాఖ పోస్టుల పేపర్లు అతని వద్ద ఉన్నాయని పేర్కొన్నారు.

March 16, 2023 / 06:56 PM IST

Achennaidu Responce on AP Budget : ఆంధ్రప్రదేశ్ బడ్జెట్ పై అచ్చెన్నాయుడు కామెంట్స్..!

అసెంబ్లీలో నేడు ఏపీ ఆర్థిక మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి బడ్జెట్ ని ప్రవేశపెట్టారు. మొత్తం రెండు లక్షల 79 వేల 279.27 కోట్ల రూపాయలతో వార్షిక బడ్జెట్‌ను మంత్రి సభ ముందు ఉంచారు. ఈ బడ్జెట్ ఫై టిడిపి రాష్ట్ర అధ్యక్షుడు అచ్చెన్నాయుడు స్పందించారు.

March 16, 2023 / 06:45 PM IST