సీఎం జగన్ (YS Jagan)పై తీవ్ర విమర్శలు చేశారు. అనంతరం వచ్చిన మంత్రితో రైతులు తమ గోడు వినిపించుకున్నారు. రైతులు (Farmers) పదే పదే తమ ప్రభుత్వంపై విమర్శించడంతో కారుమూరి సహించకుకోలేకపోయాడు. ఆ సమయంలో ఓ రైతును ‘ఏయ్ నోరు మూసుకో’ అని దుర్భాషలాడాడు.
గుళ్లు, మందిరాలు, రైల్వే స్టేషన్లు తదితర ప్రాంతాల్లో ఫొటోలకు అనుమతి లేదు. ఇక వీవీఐపీల పర్యటనల సమయంలో కూడా ఫొటోలపై నిషేధం ఉంటుంది. అది పట్టించుకోకుండా ఫొటోలు దిగితే మీపై కఠిన చర్యలు తప్పవు.
మానసిక ఆందోళన కలుగుతుంది. ఆకస్మిక ధన నష్టం ఏర్పడే అవకాశం ఉంటుంది. శత్రువుల పట్ల జాగ్రత్తగా ఉండాలి. నిరుత్సాహం దరి చేరనివ్వవద్దు. కీలక వ్యవహారాల్లో మీరు చూపెట్టే చొరవతో ప్రశంసలు పొందుతారు. పరమేశ్వరుడిని ఆరాధించాలి.
రేపు సాయంత్రం 5 గంటల్లోగా విధుల్లో చేరాలని పంచాయతీ కార్యదర్శులకు తెలంగాణ ప్రభుత్వం అల్టిమేటం జారీచేసింది. లేదంటే విధుల నుంచి తొలగిస్తామని వార్నింగ్ ఇచ్చింది.
మనసులో ఏదైనా బలంగా కోరుకుంటే అది కచ్చితంగా జరుగుతుంది అని పెద్దలు చెబుతూ ఉంటారు. టీమిండియా మాజీ కెప్టెన్ విరాట్ కోహ్లీ(Virat Kohli) విషయంలో అదే జరిగింది. ఆయన చిన్నతనంలో బలంగా కోరుకున్నది పెద్దయ్యాక సాధించాడు. అదేెంటో ఇప్పుడు చుద్దాం.
బలగం చిత్రానికి మరో అరుదైన గుర్తింపు దక్కింది. స్వీడిష్ ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్ 2023లో ఈ చిత్రానికి ఉత్తమ నటుడుగా ప్రియదర్శి, ఉత్తమ సహ నటుడు అవార్డులను కేతిరి సుధాకర్ రెడ్డి సొంతం చేసుకున్నారు.
తలైవా రజనీకాంత్(rajinikanth) క్రేజ్ గురించి అందరికీ తెలిసిందే. ఇప్పటికీ, ఎప్పటికీ స్టైల్ ఆఫ్ ఐకానిక్ రజనీ కాంతే. ఏడు పదుల వయసులోను సూపర్ స్టార్ రజనీకాంత్ వరుస సినిమాలతో దూసుకుపోతున్నారు. తాజాగా రజనీ కాంత్ కొత్త సినిమా లుక్ రిలీజ్ చేయగా.. అదుర్స్ అనేలా ఉంది. లాల్ సలామ్ అంటు వస్తున్న రజనీ.. ఈ సారి భాషా భాయ్ రేంజ్‌లో కనిపించబోతున్నారు.