ఓ యువకుడు తన ప్రాణాలను పణంగా పెట్టి మరీ బావిలో చిక్కుకున్న ఓ నాగుపామును కాపాడాడు. ఈ ఘటన ఎక్కడ జరిగిందో తెలియదు కానీ.. దానికి సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. నెటిజన్లు ఆ వీడియోను చూసి భయ్యా.. ఎందుకు అంత రిస్క్ చేస్తున్నావు. నీ ప్రాణాలను పణంగా పెట్టి ఆ పామును రక్షించాల్సిన అవసరం ఉందా? నీ ప్రాణాలు ముఖ్యం కదా అంటూ మనోడికి క్లాస్ పీకే ప్రయత్నం చేశారు. నిజానికి […]
అరవింద్ కేజ్రివాల్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఆయన ఢిల్లీ ముఖ్యమంత్రి. అవును.. మరి ఆయన చాట్ ఎందుకు అమ్ముతాడు అంటారా? అయితే మీకు అమిగోస్ అనే సినిమా కథ చెప్పాలి. నందమూరి కళ్యాణ్ రామ్ అమిగోస్ అనే సినిమా తీస్తున్నాడు తెలుసు కదా. అది డాపెల్‌గాంగర్ అనే కాన్సెప్ట్‌తో వస్తోంది. డాపెల్‌గాంగర్ అంటే ఒకే పోలికతో ఉన్న మనుషులు అన్నమాట. మనిషిని పోలిన మనుషులు ఈ ప్రపంచంలో ఏడుగురు ఉంటారని మన పెద్...
ఎట్టకేలకు యంగ్ హీరో అక్కినేని అఖిల్(Akhil Akkineni)ఏజెంట్(AGENT)మూవీ రిలీజ్ డేట్ ఫిక్సైంది. ఈ చిత్రం ఏప్రిల్ 28న థియేటర్లలో విడుదల చేయనున్నట్లు ప్రకటిస్తూ ఎకె ఎంటర్‌టైన్‌మెంట్స్ ఓ గ్లింప్స్ వీడియోను రిలీజ్ చేసింది. ఇక వీడియో అయితే మాములుగా లేదు. అఖిల్ ను అండర్ వేర్ పై ఓ కూర్చిలో తాళ్లతో కట్టేసి ఉంచడం చూడవచ్చు. మరోవైపు హీరోను టెల్ మీ దా నేమ్ పోలీసా అంటూ మరో వ్యక్తి ప్రశ్నిస్తాడు. రా ఏజన్సీ అంటూ ...
ప్రముఖ సింగర్ వాణీ జయరాం శనివారం ఉదయం అనుమానాస్పద స్థితిలో మృతి చెందారు. ఆమె మృతిపై పలు అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. వాణీ జయరాం ముఖంపై గాయాలు ఉన్నట్లు పని మనిషి చెప్పడంతో పోలీసులు విచారణ చేపట్టారు. వాణీ జయరాం ఇంటిని తమ ఆధీనంలోకి తీసుకుని పోలీసులు స్థానికులను విచారిస్తున్నారు. ఇంటి సీసీటీవీ ఫుటేజీని పోలీసులు పరిశీలిస్తున్నారు. పని మనిషి ఇంటికొచ్చాక ఎంతసేపు కాలింగ్ బెల్ కొట్టినా వాణీ జయరాం తలుప...
తల్లి అయ్యే భాగ్యం ఒక్క మహిళకే ఉంటుంది. ఇంకెవ్వరికీ ఆ భాగ్యం దక్కదు. తల్లి అవడం అంటే మామూలు విషయం కాదు. ఎన్నో జన్మల పుణ్యం చేసుకుంటే కానీ.. అమ్మ అని పిలిపించుకోలేరు. కానీ.. కేరళకు చెందిన ఓ ట్రాన్స్‌జెండర్ జంట మాత్రం తల్లిదండ్రులు కాబోతున్నారు. ఒక హిజ్రా తల్లి కాబోతుంది అనే విషయం తెలిసి చాలామంది ఆశ్చర్యపోతున్నారు. జియా పావల్, జహద్ పావల్.. ఇద్దరిదీ కేరళలోని కోజికోడ్. ఇద్దరూ ట్రాన్స్‌జెండర్సే. తామ...
ప్రస్తుత పరిస్థితుల్లో జూనియర్ ఎన్టీఆర్ రాజకీయాల్లోకి వచ్చిన ప్రయోజనం లేదని వైసీపీ నాయకురాలు లక్ష్మీపార్వతి అన్నారు. అతని రాక ఇప్పటికే ఆలస్యం అయినట్లు చెప్పారు. తమ పార్టీ అధినేత, ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్ రెడ్డి వలె ప్రజల్లో అయిదేళ్ళు ఉండాలని చెప్పారు. జూనియర్ అయిదేళ్ళు ప్రజల్లో ఉంటేనే వచ్చేసారి అవకాశం వస్తుంది అన్నారు. ఎన్టీఆర్ కు పగ్గాలు ఇచ్చి ప్రజల్లో కొన్ని ఏళ్లు ఉంటే గానీ అప్పుడు అవకాశం ...
ప్రపంచంలోనే అతి ఎత్తైన పర్వత శిఖరం ఎవరెస్ట్(mount everest). ఇది నేపాల్, చైనా సరిహద్దుల్లో ఉండగా, దీని ఎత్తు 8,848.86 మీటర్లు. ఇది హిమాలయాలలోని మహలంగూర్ హిమల్ ఉప శ్రేణిలో ఉంది. ఈ శిఖరాన్ని ప్రతి ఏటా కొంత మంది పర్వతారోహకులు ఎక్కేందుకు ఇష్టపడతారు. అంతేకాదు ఈ ప్రదేశం అత్యంత ప్రమాదకరమైన ప్రాంతాల్లో ఒకటిగా నిలిచింది. ఇక్కడ భయంకరమైన చలితోపాటు అతి తక్కువ ఆక్సిజన్ లెవల్స్ ఉంటాయి. దీంతో కొద్ది మంది మాత్ర...
బాలీవుడ్ కపుల్ కియారా అద్వానీ, సిద్ధార్థ్ మల్హోత్రా పెళ్లి బంధంతో ఒక్కటి కాబోతున్న విషయం తెలిసిందే. ఫిబ్రవరి 6న వాళ్ల పెళ్లి అంగరంగ వైభవంగా జరగనుంది. ఈరోజు నుంచి పెళ్లి వేడుకలు ప్రారంభం అయ్యాయి. ఇవాళ అంటే 4న హల్దీ, 5న సంగీత్ వేడుకలను నిర్వహించనున్నారు. రాజస్థాన్‌లోని జైసల్మీర్‌లో ఉన్న సూర్యగ్రహ్ ప్యాలెస్‌లో వీళ్ల పెళ్లి ఘనంగా జరగనుంది. దీంతో పెళ్లి వేడుకల కోసం కియారా అద్వానీ, సిద్ధార్థ్ మల్హోత్...
టాలీవుడ్ సినీ ఇండస్ట్రీలో వరుస విషాదాలు చోటుచేసుకుంటున్నాయి. కళాతపస్వి కె.విశ్వనాథ్, సీనియర్ దర్శకుడు సాగర్ మరణాలను మరిచిపోక ముందే ప్రముఖ సింగర్ వాణీ జయరాం కన్నుమూశారు. అంతలోనే శనివారం టాలీవుడ్ నిర్మాత ఆర్వీ గురుపాదం కూడా తుదిశ్వాస విడిచారు. శనివారం ఉదయం బెంగళూరులోని తన నివాసంలో ఆయన గుండెపోటుతో మరణించారు. తెలుగులో ‘వయ్యారి భామలు వగలమారి భర్తలు’, ‘పులి బెబ్బులి’ సినిమాలకు...
సినీ ఇండస్ట్రీలో వరుస విషాదాలు చోటుచేసుకుంటున్నాయి. కళాతపస్వి కె.విశ్వనాథ్ మరణం నుంచి కోలుకోక ముందే ఇండస్ట్రీలో మరో విషాదం జరిగింది. ప్రముఖ సింగర్ వాణీ జయరాం (78) కన్నుమూశారు. చెన్నైలోని ఆమె నివాసంలో వాణీ జయరాం మృతిచెందినట్లు ఆమె బంధువులు వెల్లడించారు. ఇప్పటి వరకూ వాణీ జయరాం 20 వేల పాటలకు పైగా పాడారు. Veteran singer Vani Jayaram passes away pic.twitter.com/FkPfUZ9qXc — Sangeetha Kandavel ...
ప్రధాని మోడీ మరో ఫీట్ సాధించారు. ప్రపంచంలో ప్రజాదరణ నేతగా మారారు. పొలిటికల్ ఇంటెలిజెన్స్ కంపెనీ ‘మార్నింగ్ కన్సల్ట్’ నిర్వహించిన సర్వేలో మోడీకి ఎక్కువ మంది ఓటు వేశారు. పాపులర్ లీడర్ సర్వేలోొ అమెరికా అధ్యక్షుడు బైడెన్‌ను వెనక్కి నెట్టేశారు. సర్వేలో పాల్గొన్న వారిలో 78 శాతం మంది మోడీకి తమ ఓటు వేశారు. 22 దేశాలకు చెందిన ప్రజల అభిప్రాయం సేకరించారు. మోడీ తర్వాత మెక్సికో అధ్యక్షుడు ఆండ్రెస్ మాన్యుయేల్...
ప్రధాని మోడీపై తెలంగాణ మంత్రి కేటీఆర్ ఫైరయ్యారు. నల్లచట్టాలు తెచ్చి 700 మంది రైతుల ప్రాణాలు తీసింది మోడీ కాదా అన్నారు. తమ నినాదం రైతు రాజ్యం అని.. వారిది మాత్రం కార్పొరేట్ రాజ్యం అని మండిపడ్డారు. అబ్ కీ బార్ కిసాన్ సర్కార్ అని కేసీఆర్ నినాదించారని తెలిపారు. ఇంత దుర్మార్గమైన ప్రధాని ప్రపంచంలో ఎక్కడా లేరన్నారు. దేశ ప్రజల చూపు కేసీఆర్ వైపు ఉందన్నారు. రోజుకు మూడు డ్రెస్సులు మార్చడం కాదని మోడీకి సెట...
వైఎస్‌ఆర్‌టీపీ గౌరవాధ్యక్షురాలు వైఎస్ విజయమ్మతో మాజీ ఎంపీ పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి భేటీ అయ్యారు. తన కుటుంబ సభ్యులతో కలిసి పొంగులేటి విజయమ్మను కలిశారు. తాజా రాజకీయాలపై చర్చించారు. వైఎస్‌ఆర్‌టీపీ కీలక నేతలతో పొంగులేటి రెండోసారి భేటీ కావడం తెలంగాణలో సంచలనం సృష్టిస్తుంంది. ఇక పార్టీ మారుతారనే ప్రచారంతో ఈ భేటీకి ప్రాధాన్యత సంతరించుకుంది. అధిష్టానం కూడా ఆయనను పక్కన పెట్టేయడం మనస్థాపానికి గురి చే...
చికెన్ అంటే ఇష్టపడని వారు ఉండరు.. అందరూ లైక్ చేస్తుంటారు. పీసెస్ జ్యూసీగా ఉండటంతో పిల్లలు ఇష్టంగా తింటారు. లేడీస్ కూడా అంతే.. ధర తక్కువగా ఉండటం మరో కారణం. శ్రావణ, కార్తీక మాసాలు.. ఏదైనా ఫ్లూ వచ్చిన సమయంలో ధర ఆమాంతం పడిపోతుంది. చలి, వర్షకాలంలో ధర ఎక్కువ ఉంటుంది. డిమాండ్ ఉండటంతో తప్పదు.. మరీ కిలో చికెన్ రూ.99కే లభిస్తే.. జనం ఎగబడతారు. నిర్మల్ జిల్లా దస్తురాబాద్ మండల కేంద్రంలో గల భారత్ చికెన్ [&he...
తెలుగుదేశం జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ పాదయాత్రను ఆపే ఉద్దేశ్యం తమకు లేదని, కానీ యాత్ర సమయంలో కచ్చితంగా గైడ్ లైన్స్ పాటించాలని ఆంధ్ర ప్రదేశ్ అనంతపురం రేంజ్ డీఐజీ రవిప్రకాష్ స్పష్టం చేశారు. పాదయాత్రకు పోలీసులు అడ్డంకులు సృష్టిస్తున్నారంటూ సోషల్ మీడియాలో జరుగుతున్న ప్రచారంలో నిజం లేదన్నారు. సుప్రీం కోర్టు గైడ్ లైన్స్ మేరకే విధులను నిర్వర్తిస్తున్నట్లు చెప్పారు. పాదయాత్ర సమయంలో గైడ్ లైన్స్...