• hittv facebook
  • hittv youtube
  • hittv twitter
  • hittv instagram
Sowrya consultancy
  • Home
  • »వార్తలు

Health Tips: పచ్చి మామిడి తింటే అద్భుత లాభాలు..హెల్త్ బెనిఫిట్స్ ఇవే

వేసవిలో మామిడి పండ్లు అందర్నీ నోరూరించేలా చేస్తుంటాయి. అయితే పచ్చిమామిడి కాయ తినడం వల్ల కొన్ని ఆరోగ్య లాభాలున్నాయి. అవేంటో తెలుసుకోండి. అద్భుత ప్రయోజనాలను పొందండి.

April 27, 2023 / 07:32 PM IST

Plastic surgery : ప్లాస్టిక్ సర్జరీ… వికటించడంతో మోడల్ మృతి

సినిమా తార కాకపోయినా ఆ స్థాయిలో పాప్యులారిటీ అందుకున్న అందాల భామ కిమ్ కర్డాషియన్ (Kim Kardashian). అమెరికాకు చెందిన ఈ సెలబ్రిటీ తన రూపలావణ్యాలు, శరీర ఆకృతి, తన విలాసవంతమైన జీవనశైలి కారణంగా ప్రపంచవ్యాప్తంగా కోట్లాది అభిమానులను సొంతం చేసుకుంది.

April 27, 2023 / 07:13 PM IST

Allari Naresh: నాలుగు రోజుల్లో 500 సిగరెట్లు తాగిన టాలీవుడ్ హీరో!

ఉగ్రం సినిమా ప్రమోషన్స్ లో హీరో అల్లరి నరేష్ షాకింగ్ విషయం చెప్పాడు. తాను నాలుగు రోజుల్లో 500 సిగరెట్లు తాగినట్లు తెలిపాడు.

April 27, 2023 / 07:00 PM IST

Road accident : నిజామాబాద్‌లో ఘోర రోడ్డు ప్రమాదం… ముగ్గురు మృతి

ఇందూరులో ఘోర రోడ్డు ప్రమాదం (road accident) చోటుచేసుకుంది. ఈ ప్రమాదంలో ముగ్గురు అక్కడికక్కడే దుర్మరణం చెందగా మరొక్కరికి తీవ్రగాయాలయ్యాయి. క్షతగాత్రులను స్థానికులు దగ్గర్లో ఉన్న ఆస్పత్రికి తరలించారు.

April 27, 2023 / 06:50 PM IST

The Kerala Story Trailer : ఉత్కంఠ భరితంగా ‘ది కేరళ స్టోరీ’ ట్రైలర్‌

హీరోయిన్ ఆదాశర్మ ఫుల్ లెంగ్త్ రోల్ చేస్తోన్న ది కేరళ స్టోరీ(The Kerala story Movie) చిత్రం ట్రైలర్ ను మేకర్స్ రిలీజ్ చేశారు.

April 27, 2023 / 06:37 PM IST

Florida : తాబేలు పెంకులా బాలుడి చర్మం.. ప్లోరిడాలో వింత ఘటన

పుట్టినప్పుడు ఎవరైనా సగం మనిషి (man) గా సగం జంతువుగా ఈ ప్రపంచంలోకి వచ్చారని కథలు లేదా మాయా చిత్రాలలో చూసి ఉంటారు. సాధారణంగా అలా జరగడం చాలా అరుదు. కానీ యూఎస్ (USA ) ఫ్లోరిడాలో ఓ పిల్లవాడు అలాగే జన్మించాడు. అతని వీపు భాగంలో తాబేలు పెంకులా కనిపించే విభిన్నమైన చర్మపు పొర ఉండడం అందర్నీ ఆశ్చర్యానికి గురి చేస్తోంది.

April 28, 2023 / 09:49 AM IST

Jeff Bezos: ప్రపంచ కుబేరుడి షర్ట్ విలువ రూ.980..అమెజాన్ ఫౌండర్ ఫోటోలు వైరల్

అమెజాన్ వ్యవస్థాపకుడు జెఫ్ బెజోస్ ధరించిన షర్ట్ పై నెట్టింట చర్చ జరుగుతోంది.

April 27, 2023 / 06:00 PM IST

Megastar chiranjeevi: మెగాస్టార్‌ను భయపెట్టిన ‘రానా నాయుడు’!?

సీనియర్ హీరో వెంకటేష్ చేసిన పనికి.. మెగాస్టార్ చిరంజీవి(Megastar chiranjeevi) సైతం వెనకడుగు వేసినట్టే కనిపిస్తోంది. ఇప్పటి వరకు వెంకటేష్‌ను ఫ్యామిలీ హీరోగానే చూశాం. కానీ ఓటిటి కోసం చేసిన రానా నాయుడు వెబ్ సిరీస్ మాత్రం.. వెంకీ ఇమేజ్ మొత్తాన్ని డ్యామేజ్ చేసేసింది. అసలు ఓటిటి కంటెంట్ అంటేనే.. సెన్సార్ కట్స్ లేకుండా ఉంటుంది. వల్గారిటీ లేకుండా ఓటిటిలో వచ్చే వెబ్ సిరీస్‌లను వేళ్ల మీద లెక్క పెట్టొచ్చు...

April 27, 2023 / 05:28 PM IST

Bhupesh Baghel: శవపేటిక మోసిన సీఎం భూపేశ్‌ బఘేల్‌

జవాన్ల త్యాగం వృథా కానివ్వమని. నక్సలైట్ల పోరాటాన్ని మరింత ఉద్ధృతం చేస్తామని సీఎం భూపేష్ చెప్పారు. కాగా, అమర జవాన్ల మృత దేహాలను వాహనాలలో స్వస్థలాలకు తరలించే సమయంలో సీఎం ఒక జవాన్ శవపేటికను తన భుజంపై మోశారు.

April 27, 2023 / 05:18 PM IST

MG Motors: రూ.7 లక్షలకే ఎలక్ట్రిక్ కార్..ఎంజీ మోటర్స్ ఆఫర్ అదుర్స్!

99 ఏళ్ల వారసత్వం కలిగిన బ్రిటిష్ ఆటోమొబైల్ బ్రాండ్ MG మోటార్ ఇండియా ఈరోజు(ఏప్రిల్ 27న) తన స్మార్ట్ ఎలక్ట్రిక్ వాహనం MG కామెట్ EVని మార్కెట్లోకి రిలీజ్ చేసింది. నగరంలో సాఫీగా, ఒత్తిడి లేని ప్రయాణం చేయడానికి ఇది చక్కగా ఉపయోగపడుతుందని కంపెనీ ప్రతినిధులు పేర్కొన్నారు. అయితే ఈ వాహనం ఫీచర్లు, ధరను ఇప్పుడు తెలుసుకుందాం.

April 27, 2023 / 05:16 PM IST

Shiridi Temple : భక్తులకు అలర్ట్.. మే 1 నుంచి షిర్డీలో బంద్!

షిర్డీలో గ్రామస్తులు మే 1వ తేది నుంచి బంద్ చేపట్టనున్నారు.

April 27, 2023 / 05:03 PM IST

IPL 2023: మద్యం మత్తులో మహిళతో IPL స్టార్ఆ టగాడి అనుచిత ప్రవర్తన..!

సన్‌రైజర్స్ హైదరాబాద్‌(Sunrisers Hyderabad)పై విజయం సాధించిన తర్వాత ఢిల్లీ క్యాపిటల్స్ ఫ్రాంచైజీ తమ ప్లేయర్లు, సిబ్బందికి కఠిన ఆంక్షలు విధించింది. పార్టీలో ఢిల్లీ ప్లేయర్‌ ఓ మహిళతో అనుచితంగా ప్రవర్తించిడంతో ఫ్రాంచైజీ ఈ నిర్ణయం తీసుకుంది.

April 27, 2023 / 05:19 PM IST

TSRTC MD Sajjanar : ఆ మోసాలతో జాగ్రత్త..టీఎస్ఆర్టీసీ ఎండీ సజ్జనార్ ట్వీట్

కేటుగాళ్ల మాయలో పడి, అధిక వడ్డీ ఆశతో చాలా మంది డబ్బులను పోగొట్టుకుంటున్నారని, క్యూ నెట్ తరహా దందా పెరుగుతోందని టీఎస్ఆర్టీసీ ఎండీ సజ్జనార్ ఆగ్రహం వ్యక్తం చేశారు.

April 27, 2023 / 04:22 PM IST

Uppal Skywalk : మే మొదటి వారంలో ఉప్ప‌ల్ స్కైవాక్ ప్రారంభం

ఉప్పల్(Uppal), సికింద్రాబాద్, ఎల్బీనగర్, రామంతాపూర్ రహదారులు, మెట్రో స్టేషన్​తో ఈ వంతెనను అనుసంధానించారు. ఈ నిర్మాణంతో ప్రయాణికులకు పెద్ద ఊరట లభించనుంది. ఈ స్కైవాక్‌ను రూ. 25 కోట్ల వ్య‌యంతో నిర్మించారు. దాదాపు 1,000 ట‌న్నుల‌కు పైగా స్టీల్‌ను వినియోగించి, అధునాత‌నంగా స్కైవాక్‌ను తీర్చిదిద్దారు.

April 27, 2023 / 04:15 PM IST

Delhi liquor scam: కేసులో మనీష్ సిసోడియా కస్టడీ పొడిగింపు

సీబీఐ(cbi) విచారిస్తున్న ఢిల్లీ ఎక్సైజ్ పాలసీ(delhi liquor scam) కేసులో ఆప్ నేత, ఢిల్లీ మాజీ డిప్యూటీ సీఎం మనీష్ సిసోడియా(manish sisodia) జ్యుడీషియల్ కస్టడీని అవెన్యూ కోర్టు మే 12 వరకు పొడిగించింది.

April 27, 2023 / 04:09 PM IST