ఐపీఎల్ 2023(ipl 2023)లో సన్ రైజర్స్(SRH) ఫేట్ కొంచెం కూడా మారలేదు. ఏ మ్యాచ్ చూసినా ఓటమి తప్పడం లేదు. సోమవారం సొంత గడ్డపై ఉప్పల్ వేదికగా జరిగిన మ్యాచ్ లోనూ ఇదే ఫలితం పునరావృతం అయ్యింది. స్వల్ప లక్ష్యమే కదా కొట్టేస్తుందిలే అనుకుంటే.. అది కూడా చేయలేదు. మరీ దరిద్రం కాకపోతే 7 పరుగుల తేడాతో ఢిల్లీ(delhi capitals) చేతిలో ఓటమిపాలైంది.
సర్కస్ తో శంకరన్ జాతీయ, అంతర్జాతీయ పేరు ప్రఖ్యాతులు సంపాదించారు. రాష్ట్రపతులు రాధాకృష్ణన్, ప్రధానమంత్రులు జవహర్ లాల్ నెహ్రూ, లాల్ బహదూర్ శాస్త్రి, ఇందిరాగాంధీతోపాటు వివిధ పార్టీల అధ్యక్షులు, ప్రపంచ నాయకులతో శంకరన్ సత్సంబంధాలు కొనసాగించారు. వారంతా శంకరన్ కు మంచి మిత్రులు.
మంగళవారం మంగళకరమైన రోజు.. ఈ రోజు చాలా మంది రాశుల వారికి శుభం జరుగుతుంది. కాకపోతే కొంత జాగ్రత్తలు పాటిస్తే ఈ రోజును అద్భుతంగా పూర్తి చేసుకోవచ్చు.. అవేంటో తెలుసుకోండి..
యాంకర్ సుమ బుల్లితెరపై సుమ అడ్డా అనే షో చేస్తోంది. ఈ షోకు వచ్చిన రామబాణం హీరో గోపీచంద్ సుమ గొంతును పట్టుకోవడం సంచలనంగా మారింది.
చర్చి పాస్టర్ చెప్పాడని 47 మంది ఆత్మహత్య చేసుకున్నారు. జీసస్ ను కలవడానికి మూఢనమ్మకంతో ఆత్మహత్య చేసుకున్న ఘటన స్థానికంగా కలకలం రేపింది.
తన సెలబ్రిటీ క్రష్ సమంత అని సాయి ధరమ్ తేజ తెలిపారు. ఓ అభిమాని ప్రశ్న వేయగా.. తేజ్ ఇలా సమాధానం ఇచ్చారు.
విరూపాక్ష మూవీ డైరెక్టర్ కార్తీక్ దండు దర్శకుడు సుకుమార్ శిష్యుడని ప్రచారం జరిగింది. అయితే అందులో వాస్తవం లేదని తెలుస్తోంది.
కోలీవుడ్ స్టార్ హీరో శివకార్తికేయన్ నటిస్తున్న తాజా చిత్రం ఏలియన్. ఈ మూవీకి సంబంధించిన ఫస్ట్ లుక్ పోస్టర్ ను చిత్ర యూనిట్ రిలీజ్ చేసింది.
నాంపల్లి కోర్టులో షర్మిల- పోలీసుల తరఫు న్యాయవాదులు తమ వాదనలు గట్టిగా వినిపించారు. ఇరుపక్షాల వాదనలు విన్న మేజిస్ట్రేట్.. తీర్పును రిజర్వ్ చేశారు.
మహారాష్ట్రలో ఇప్పటికీ సాగునీరు.. తాగునీరు సమస్య ఉందని బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ అన్నారు.
రాష్ట్రంలో విపక్షాలు ప్రవర్తిస్తోన్న తీరు బాధగా ఉందని మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ అన్నారు.
ఓ యువకుడు హీరోహోండా(Hero Honda) బైక్ నడుపుతున్నాడు. అతడు చేసిన పొరపాటు వల్ల ముఖం(Face) పగులగొట్టుకున్నాడు.
Ys Viveka హత్య కేసులో భాస్కర్ రెడ్డి, ఉదయ్ కుమార్ రెడ్డి రిమాండ్ ను సీబీఐ కోర్టు పొడిగిస్తూ ఉత్తర్వులిచ్చింది.
గోపిచంద్ కొత్త సినిమా రామబాణం నుంచి మరో లిరికల్ సాంగ్‌ను రిలీజ్ చేశారు.
సాంగ్లీలోని జాట్ నగరంలో చాంద్‌సాబ్ చివంగి అనే వ్యక్తి మొబైల్ టవర్ ఎక్కి నిరసన తెలిపాడు. తన భార్య పుట్టింటికి వెళ్లి తిరిగి రాకపోవడంతో పోలీసులు పట్టించుకోకపోవడంతో నేరుగా పోలీస్ స్టేషన్ ఎదుటే మొబైల్ టవర్ ఎక్కి నిరసనకు దిగారు.