ప్రస్తుతం ఆదిపురుష్, సలార్, ప్రాజెక్ట్ కె, స్పిరిట్.. ప్రస్తుతం ప్రభాస్ చేతిలో ఉన్న సినిమాలు ఇవే. అయితే నాలుగు భారీ పాన్ ఇండియన్ ప్రాజెక్ట్స్ చేస్తున్న ప్రభాస్.. మధ్యలో ఓ కమర్షియల్ సినిమా చేయబోతున్నాడని చాలా రోజులుగా ప్రచారం జరుగుతునే ఉంది. కానీ అఫీషియల్ అనౌన్స్మెంట్ మాత్రం రావడం లేదు. అయితే తాజాగా ప్రభాస్ కొత్త ఈ సినిమా సెట్స్ పైకి వెళ్లేందుకు డేట్ ఫిక్స్ చేసుకున్నట్టు తెలుస్తోంది. టాలీవుడ్ దర...
మునుగోడు ఎన్నికల్లో నామినేషన్ల పర్వం నేటితో ముగిసింది. అన్ని ప్రధాన పార్టీలతోపాటు స్వంతంత్ర అభ్యర్థులు సైతం నామినేషన్లు సమర్పించారు. చివరి రోజున కాంగ్రెస్ అభ్యర్ధి పాల్వాయి స్రవంతి నామినేషన్ దాఖలు చేశారు. ఇప్పటికే అధికార టీఆర్ఎస్ అభ్యర్ధిగా ప్రభాకర్ రెడ్డి, బీజేపీ అభ్యర్ధిగా కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి నామినేషన్లు వేశారు. ప్రజాశాంతి పార్టీ నుంచి గద్దర్ పేరు ప్రతిపాదించినా.. కేఏ పాల్ నామినేషన్ ...
క్రికెట్ ప్రియులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న టీ20 వరల్డ్ కప్ వచ్చేస్తోంది. మరో రెండు రోజుల్లో ఈ వరల్డ్ కప్ కి సంబంధించిన మొదటి మ్యాచ్ జరగనుంది. ఆస్ట్రేలియా ఈ వరల్డ్ కప్ ఆతిథ్యం ఇస్తోంది. కరోనా కారణంగా గతంలో జరగకపోగా.. దాదాపు రెండు సంవత్సరాల తర్వాత ఈ సమరం జరుగుతుండటం గమనార్హం. రెండేళ్ల గ్యాప్ తో ఈ మ్యాచ్ జరుగుతుండటంతో… అభిమానులు ఈ మ్యాచ్ చూడటానికి ఆసక్తి చూపిస్తున్నారు. ఈ క్రమంలోనే మ్యాచ్ కి మ...
బాలకృష్ణ అన్ స్టాపబుల్ షో సెకండ్ సీజన్ మొదలైన సంగతి తెలిసిందే. ఈ షోకి మొదటి గెస్ట్ గా ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు వచ్చారు. దీనికి సంబంధించిన ప్రోమో ఇటీవల విడుదలైంది. ఈ ప్రోమో నందమూరి, నారా అభిమానులను విపరీతంగా ఆకట్టుకుంటోంది. అయితే… రాజకీయంగా ఉపయోగపడాలనే ఇలా ప్లాన్ చేశారని విమర్శించేవారు కూడా ఉన్నారు. కాగా.. తాజాగా.. ఈ విషయంపై మంత్రి రోజా స్పందించారు. ...
కన్నడ బ్యూటీ రష్మిక మందన్న క్రేజ్ ఇప్పుడు పాన్ ఇండియా రేంజ్లో ఉంది. అందుకే అమ్మడికి బడా బడా ఆఫర్లొస్తున్నాయి. నేషనల్ క్రష్‌గా గుర్తింపు తెచ్చుకున్న ఈ హాట్ బ్యూటీ.. పుష్ప సినిమాతో పాన్ ఇండియా స్టార్ డమ్ అందుకుంది. దాంతో ప్రస్తుతం రష్మిక చేతిలో పలు భారీ ప్రాజెక్ట్స్ ఉన్నాయి. ఇక ఇప్పుడు అమ్మడికి మరో బంపర్ ఆఫర్ తలుపు తట్టినట్టు తెలుస్తోంది. అదే నిజమైతే రష్మికలోని మరో యాంగిల్‌ను చూడడం పక్కా అని చెప...
లవ్ స్టోరీ, బంగార్రాజు తర్వాత బ్యాక్ టు బ్యాక్ ఫ్లాప్ అందుకున్నాడు నాగచైతన్య. ‘థాంక్యూ’ మూవీతో పాటు బాలీవుడ్ పై ఆశలు పెట్టుకున్న ‘లాల్ సింగ్ చడ్డా’ కూడా.. చైతన్యను నిరాశ పరిచాయి. దాంతో అప్ కమింగ్ ఫిల్మ్‌తో ఎలాగైనా సక్సెస్ ట్రాక్ ఎక్కాలని చూస్తున్నాడు. ప్రస్తుతం కోలీవుడ్ దర్శకుడు వెంకట్ ప్రభుతో తెలుగు, తమిళ్లో ఓ సినిమా చేస్తున్నాడు చైతన్య. NC22 వర్కింగ్ టైటిల్‌తో ఇటీవలే ...
ప్రస్తుతం ‘హరిహర వీరమల్లు’ సినిమాతో బిజీగా ఉన్నారు పవర్ స్టార్ పవన్ కళ్యాణ్. ఇటీవలె వర్క్ షాప్ కూడా నిర్వహించారు. ఇక ఈ సినిమాతో పాటు హరీష్ శంకర్ ‘భవధీయుడు భగత్ సింగ్’.. తమిళ్ రీమేక్ మూవీ ‘వినోదయ సీతమ్’.. పవన్ డేట్స్ కోసం ఎదురు చూస్తున్నాయి. అలాగే సురేందర్ రెడ్డితో కూడా పవన్ కమిట్మెంట్ ఉంది. ఇవన్నీ లైన్లో ఉండగానే పవన్ కొత్త ప్రాజెక్ట్స్ గురించి వార్తలొస్తునే ఉ...
కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ దేశ వ్యాప్తంగా జోడో యాత్ర చేస్తున్న సంగతి తెలిసిందే. కాగా…. ఆయన జోడో యాత్ర ఈ నెల 23న తెలంగాణ రాష్ట్రంలోకి అడుగుపెట్టనుంది. కాగా… హైదరాబాద్ నగరంలోకి ఈ నెల 31వ తేదీన రాహుల్ గాంధీ అడుగుపెట్టనున్నారు. ఈ విషయాన్ని తెలంగాణ కాంగ్రెస్ నేత రేవంత్ రెడ్డి మీడియాకు వివరించారు. ఈ నెల 23వ తేదీన కర్ణాటక నుంచి కృష్ణా బ్రిడ్జి మీదుగా మహబూబ్ నగర్ జిల్లా మక్తల్ నియోజ...
మంత్రి కేటీఆర్ తాజాగా మరోసారి కేంద్ర ప్రభుత్వంపై ట్విట్టర్ వేదికగా విమర్శలు గుప్పించారు. గ్యాస్ సబ్సిడీని ఎత్తివేసి..కంపెనీలకు ప్యాకేజీలు ఎత్తిపోస్తారా అంటూ ఎద్దేవా చేశారు. 400 రూపాయలు ఉన్న గ్యాస్ సిలిండర్ ధర…ప్రస్తుతం 11 వందల రూపాయలు దాటి…ఇంక పెరుగుతూనే ఉందన్నారు. ఆయిల్ కంపెనీలకు కాదు…ఆర్థికంగా నష్టపోయిన ఆడబిడ్డలకు స్పెషల్ ప్యాకేజీ ఇవ్వాలని కోరారు. ఈ క్రమంలో పేదలకు మళ్లీ కట్టెలపొయ్యి దిక్కయ్యి...
కృష్ణానదిపై ఐకానిక్ వంతెన నిర్మాణానికి కేంద్ర ప్రభుత్వం ఆమోదం తెలిపింది. ఈ మేరకు కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ ట్విట్టర్ ద్వారా వెల్లడించారు. దేశంలో తొలిసారిగా ఈ కేబుల్ వంతెనను 1082 కోట్ల రూపాయలతో నిర్మిస్తున్నట్లు కేంద్రమంత్రి తెలిపారు. 30 నెలల్లో నిర్మాణం పూర్తి చేస్తామని…ఐకానిక్ బ్రిడ్జ్ రూపు రేఖ చిత్రాలను గడ్కరీ సోషల్ మీడియాలో పంచుకున్నారు. ఈ వంతెన దేశంలో మొదటిది కానుండగా…ప్రపంచంలో రెండోదిగా ...
ఈరోజు నుంచి వారం రోజుల పాటు రాజమండ్రి రోడ్ కమ్ రైలు వంతెనపై రాకపోకలు నిలిపివేస్తున్నట్లు… తూర్పుగోదావరి జిల్లా కలెక్టర్ ప్రకటించారు. మరమ్మత్తు పనుల నేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకున్నట్లు వెల్లడించారు. ఈ క్రమంలో గోదావరి 4వ బ్రిడ్జ్, గామన్ బ్రిడ్జ్ మీదుగా వాహనాలను మల్లించనున్నట్లు అధికారులు తెలిపారు. మరోవైపు ఈనెల 17న రోడ్ కమ్ రైలు వంతెన మీదుగా అమరావతి రైతులు పాదయాత్ర చేయనున్నట్లు ప్రకటించారు. ఈ నేపథ్య...
రాజకీయ లబ్ది కోసం ప్రధాని మోదీ తల్లిని లాగడం కరెక్ట్ కాదని కేంద్ర మంత్రి స్మృతీ ఇరానీ అభిప్రాయపడ్డారు. ఎన్నికల ప్రచారం లో భాగంగా ఢిల్లీ ముఖ్యమంత్రి కేజ్రీవాల్ చేసిన ఆరోపణలను స్మృతీ ఇరానీ తప్పుపట్టారు. ప్రచారం కోసం ఆప్ నేతలు చేసే వ్యాఖ్యల వల్ల గుజరాత్ ప్రజల మనోభావాలు దెబ్బతింటున్నాయని అన్నారు. ఆప్ నేత ప్రధాని మోడీ 100 ఏళ్ళ తల్లిని అవమానించారని ఇరానీ ఆగ్రహం వ్యక్తం చేశారు. రాజకీయలబ్ధి కోసం ప్రధాన...
జూనియర్ ఎన్టీఆర్, కొడాలి నాని స్నేహం గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. కెరీర్ తొలినాళ్లలో సక్సెస్ కావడంలో కొడాలి నాని పాత్ర ఎంతో ఉంది. జూనియర్ ఎన్టీఆర్ హీరోగా తెరకెక్కిన పలు సినిమాలకు కొడాలి నాని నిర్మాతగా వ్యవహరించారనే సంగతి తెలిసిందే. అదుర్స్ సినిమా వరకు జూనియర్ ఎన్టీఆర్, కొడాలి నాని మధ్య అనుబంధం కొనసాగింది. ఆ తర్వాత పొలిటికల్ కారణాలు, ఇతర కారణాల వల్ల తారక్, కొడాలి నాని కలిసి కనిపించలేదు. అ...
ఏపీ సీఎం జగన్మోహన్ రెడ్డి, ఆ పార్టీ కీలక నేత విజయసాయి రెడ్డి స్నేహం ఇప్పటిది కాదు. వైసీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత వచ్చి చేరిన వ్యక్తి కాదు. ముందు నుంచే వీరి మధ్య విడదీయరాని స్నేహం ఉంది. జగన్ అక్రమాస్తుల కేసులోనూ.. విజయసాయి రెడ్డి భాగం పంచుకున్నాడు. అలాంటి వీరి మధ్య చెడిందని కొంత కాలంగా వార్తలు హల్ చల్ చేస్తున్నాయి. జగన్ తో ఆయనకు అభిప్రాయ బేధాలు వచ్చాయని..అందుకే.. తనకంటూ సొంతంగా ఓ మీడియా [&hel...
తమ పార్టీ నేతలంతా ఇప్పటి నుంచే ఎన్నికలకు సిద్ధం కావాలంటూ.. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి పిలుపునిచ్చారు. ఏపీలో అసెంబ్లీ ఎన్నికలకు సమయం ఎక్కువగానే ఉంది.. కానీ ఇప్పటి నుంచే ఎన్నికల విషయంలో అప్రమత్తంగా ఉండాలని జగన్ పిలుపునివ్వడం గమనార్హం. గురువారం సీఎం జగన్.. కర్నూలు జిల్లా ఆలూరు నియోజకవర్గ కార్యకర్తలతో సీఎం జగన్ సమీక్ష నిర్వహించారు. నియోజకవర్గంలోని పార్టీ నేతలంతా కలిసి కట్టుగా ప...