రేవంత్ రెడ్డి.. తెలుగు రాష్ట్రాల్లో పరిచయం అక్కర్లేని పేరు. ముఖ్యంగా తెలంగాణ రాష్ట్రంలో పార్టీతో సంబంధం లేకుండా ఆయనకు ఫ్యాన్ బేస్ ఉందని చెప్పొచ్చు. రాష్ట్రాలు విడిపోవడంతో… తెలంగాణలో టీడీపీ పత్తా లేకుండా పోయింది. దీంతో…. ఆయనకు సొంత బలం ఉన్నా… పార్టీ బలం లేకపోవడంతో… కాంగ్రెస్ తీర్థం పుచ్చుకున్నారు. ప్రస్తుతం తెలంగాణ కాంగ్రెస్ లో ఆయన కు మంచి హోదానే ఉన్నప్పటికీ… ఆ పార్టీలో ఉండటం వల్ల రేవంత్ కి ఒరిగ...
క్రిమియా కెర్చ్ వంతెన పేల్చివేసిన నేపథ్యంలో..రష్యా మిసైళ్లతో ఉక్రెయిన్ దేశ రాజధానిపై విరుచుకుపడింది. ఈ భీకర దాడుల్లో 8 మంది మృతి చెందగా…మరో 24 మంది గాయపడ్డారు. ఈ ఘటనలో 15కుపైగా వాహనాలు ధ్వంసమయ్యాయి. ఈ మేరకు అక్కడి అధికారులు సోషల్ మీడియా వేదికగా ప్రకటించారు. చివరిసారిగా జూన్ 26న రష్యా సేనలు ఉక్రెయిన్ రాజధానిపై దాడులు జరుపగా…మళ్లీ తాజాగా బ్రిడ్జ్ కూల్చివేతకు ప్రతీకారంగా దాడులు చేసినట్లు తెలుస్తోం...
తెలంగాణ సీఎం కేసీఆర్ దమ్ముంటే తనపై మునుగోడులో పోటీ చేయాలని బీజేపీ అభ్యర్థి కోమటి రెడ్డి రాజగోపాల్ రెడ్డి సవాల్ విసిరారు. లేదంటే కేటీఆర్ పోటీకి వచ్చినా తాను సిద్ధమేనని వెల్లడించారు. తెలంగాణలో కేసీఆర్ అనేక ప్రాజెక్టుల పేరుతో లక్షల కోట్ల రూపాయలు దోచుకున్నారని ఆరోపించారు. మిమ్మల్ని అస్సలు వదిలే ప్రసక్తే లేదని స్పష్టం చేశారు. మునుగోడులో కేసీఆర్ దొంగబెబ్బ తీసేందుకు కుట్రలు పన్నుతున్నారని పేర్కొన్నారు...
మూడు రాజధానుల పేరుతో ఏపీ సీఎం జగన్ మోహన్ రెడ్డి ఉత్తరాంధ్రను నాశనం చేయాలని చూస్తున్నారని…టీడీపీ సీనియర్ నేత అచ్చెన్నాయుడు ఆరోపించారు. ఇప్పటికే YSRCP నేతలు ఉత్తరాంధ్రలో 40 వేల ఎకరాలు ఆక్రమించారని పేర్కొన్నారు. విశాఖలో విజయసాయికి వందల ఎకరాలు ఎక్కడి నుంచి వచ్చాయని ప్రశ్నించారు. ఈ క్రమంలో అనేక మంది విశాఖ వాసులు భయాందోళన చెందుతూ…నిద్రలేని రాత్రులు గడుపుతున్నారని వెల్లడించారు. ఈ క్రమంలో విశాఖలో భూ దో...
మునుగోడులో పలువురికి మందు పోయడంపై మంత్రి మల్లారెడ్డి స్పందించారు. వరుసకు బావలు, అన్నలు అయిన వారికి మాత్రమే తాను మందు పోసినట్లు స్పష్టం చేశారు. మా చుట్టాల ఇంట్లో జరుగుతున్న కార్యక్రమం ఫొటోను సోషల్ మీడియాలో వైరల్ చేశారని పేర్కొన్నారు. మునుగోడు ఉప ఎన్నికల ప్రచారంలో భాగంగా తన చుట్టాల ఇంటికి వెళ్లినట్లు మంత్రి మల్లారెడ్డి తెలిపారు. తాను ఎక్కడో బయట ఫంక్షన్ హాల్లో లేనని….తన బంధువుల ఇంట్లోనే ఉన్నట్లు వ...
సినిమా విడుదలకు ముందే ఆదిపురుష్ మూవీకి మరో షాకింగ్ న్యూస్ తగిలింది. ఈ చిత్ర బృందానికి, హీరో ప్రభాస్‌కు ఢిల్లీ హైకోర్టు నోటీసులు పంపించింది. పిటిషన్ దారుల అభ్యంతరాలపై వివరణ ఇవ్వాలని స్పష్టం చేసింది. ఈ సినిమా విడుదలపై స్టే విధించాలని వేసిన పిటిషన్‌పై ఢిల్లీ హైకోర్టు ఈరోజు విచారణ జరిపింది. హిందూవుల మనోభావాలు దెబ్బతీసే విధంగా ఈ చిత్రంలో… రాముడు, సీత, హనుమంతుడు, రావణుడి పాత్రలను అసంబద్ధంగా చూపించారన...
బాహుబలి, ఆర్ఆర్ఆర్ సినిమాలతో దర్శక ధీరుడు రాజమౌళి పేరు ప్రపంచ వ్యాప్తంగా మార్మోగిపోయింది. తెలుగు సినిమా సత్తాను ప్రపంచానికి చాటి చెప్పిన జక్కన్న.. అక్టోబర్ 10న పుట్టినరోజు వేడుకలు జరుపుకుంటున్నారు. దాంతో రాజమౌళి పై ట్వీట్ల వర్షం కురిపిస్తున్నారు సినీ ప్రముఖులు మరియు నెటిజన్స్. యంగ్ టైగర్ ఎన్టీఆర్, మెగా పవర్ స్టార్ రామ్ చరణ్.. సోషల్ మీడియా వేదికగా రాజమౌళికి బర్త్ డే విశేష్ తెలిపారు. ఇక ‘...
సమాజ్ వాదీ పార్టీ వ్యవస్థాపకుడు,ఉత్తరప్రదేశ్ మాజీ సీఎం ములాయం సింగ్ యాదవ్ ఈరోజు కన్నుమూశారు. గత కొన్ని రోజులుగా అనారోగ్య కారణాలతో…గురుగ్రామ్‌లోని మేదాంత ఆసుపత్రిలో చేరిన 82 ఏళ్ల ములాయం సింగ్ సోమవారం మృతి చెందారు. ఈ మేరకు తన తండ్రి మరణించినట్లు సమాజ్‌వాదీ పార్టీ అధినేత అఖిలేష్ యాదవ్ ట్విట్టర్ వేదికగా ప్రకటించారు. నవంబర్ 22, 1939న జన్మించిన ములాయం సింగ్ యాదవ్ యూపీకి 3 సార్లు సీఎంగా పనిచేశారు. ఒ...
తెలంగాణ వనపర్తి జిల్లాలో విషాదం చోటుచేసుకుంది. మదనాపురం లోలెవల్ వంతెనలో ముగ్గురు వ్యక్తులు గల్లంతయ్యారు. వాగు ప్రవాహం ఆకస్మాత్తుగా పెరగడంతో ముగ్గురు వ్యక్తులు నీటిలో కోట్టుకుపోయారు. విషయం తెలుసుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని గాలింపు చర్యలు చేపడుతున్నారు. ఇది కూడా చూడండి: దొరికిపోయిన దొంగ రాజగోపాల్ రెడ్డి: జగదీశ్‌రెడ్డి
కోలీవుడ్ స్టార్ హీరో సూర్యకు.. టాలీవుడ్‌లో కూడా మంచి ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది. సూర్య సినిమా వస్తుందంటే చాలు.. సమ్‌థింగ్ స్పెషల్‌గా ఉంటుందని తెలుగు ఆడియెన్స్ గట్టిగా నమ్మతుంటారు. అందుకే తమిళ్‌తో పాటు తెలుగులోను సూర్య సినిమాలకు మంచి క్రేజ్ ఉంది. ఈ నేపథ్యంలో సూర్య అప్ కమింగ్ ఫిల్మ్‌కు భారీ డీల్ జరిగినట్టు తెలుస్తోంది. ఆకాశం నీ హద్దురా, జై భీమ్ సినిమాలతో ఓటిటిలో బ్యాక్ టు బ్యాక్ హిట్స్ అందుకున్న సూర్...
మెగాస్టార్ చిరంజీవి హీరోగా మోహన్ రాజా దర్శకత్వంలో తెరకెక్కిన ‘గాడ్ ఫాదర్’ దుమ్ముదులిపేస్తోంది. దసరా కానుకగా రిలీజ్ అయిన ఈ చిత్రం.. భారీ బ్లాక్ బస్టర్‌గా దిశగా దూసుకుపోతోంది. దాంతో గాడ్ ఫాదర్ డైరెక్టర్ నెక్ట్స్ ప్రాజెక్ట్ ఏంటనేది.. ఇంట్రెస్టింగ్‌గా మారింది. అది కూడా రేసులో ఇద్దరు స్టార్ హీరోలు ఉండడంతో మరింత ఆసక్తికరంగా మారింది. రెండు రోజుల్లోనే 69 కోట్లకి పైగా గ్రాస్ వసూలు చేసిన గాడ్...
కాంట్రాక్టుల కోసమే కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డి బీజేపీలోకి వెళ్లారని మంత్రి జగదీశ్‌రెడ్డి ఆరోపించారు. మునుగోడు ప్రజల నమ్మకాన్ని రాజగోపాల్‌రెడ్డి అమ్ముకున్నారని ఎద్దేవా చేశారు. అసలు ఈ ఉపఎన్నిక ఎందుకు వచ్చిందో రాజగోపాల్ చెప్పాలని ఆయన ప్రశ్నించారు. మూడు సీట్లు ఉన్న పార్టీలోకి వెళ్తే మునుగోడు నియోజకవర్గం అభివృద్ధి చెందుతుందా అని ప్రశ్నించారు. ఆర్నెళ్ల క్రితమే ఓ టెండర్ ఓకే అయిందని..రూ.18 వేల కోట్ల ...
కొంతమందికి శునకాలు పెంచుకోవడమంటే చాలా ఇష్టం. రోజు వాటితో జీవించే వారు అవి లేకుండా ఉండలేరు. అలాంటి క్రమంలో ఆ జంతువు తప్పిపోతే వారి బాధ వర్ణణాతీతమని చెప్పవచ్చు. అలాంటి సంఘటనే ఇక్కడ చోటుచేసుకుంది. అక్టోబర్ 1న వ్యాపారవేత్త దినేష్ చంద్ర కుమార్తె కుక్క కోసం ఏకంగా లండన్ నుంచి ఇండియాలోని మీరట్‌కు వచ్చారు. తమ పెంపుడు శునకం ఆగస్ట్…సెప్టెంబర్ 24 నుంచి కనిపించడం లేదని పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. తప్ప...
ప్రస్తుతం ఎక్కడ చూసినా ‘ఆదిపురుష్’ టీజర్ గురించే చర్చ జరుగుతోంది. అంతకు ముందున్న భారీ అంచనాలను ఒక్కసారిగా తలకిందులు చేసింది ఈ టీజర్. కానీ చిత్ర యూనిట్ మాత్రం సినిమా పై గట్టి నమ్మకంతో ఉంది. ఇదే విషయాన్ని పలుమార్లు చెబుతు వస్తున్నారు. మీరు ఊహించుకున్నట్టుగా సినిమా ఉండదని.. చిత్ర యూనిట్ ఎంత చెబుతున్నా.. ట్రోలింగ్ మాత్రం ఆగడం లేదు. ఇప్పటికే ఈ టీజర్ పై చాలా మంది ఆగ్రహం వ్యక్తం చేస్తున్నా...
27 రకాల సుగంధ ద్రవ్య పరిమళాలు వెదజల్లే పట్టుచీరను మంత్రులు కేటీఆర్, హరీష్ రావు ఆవిష్కరించారు. రాజన్న సిరిసిల్ల జిల్లా సాయినగర్‌కు చెందిన నల్ల విజయ్ ఈ చీరను రూపొందించారు. గతంలో అగ్గిపెట్టె, ఉంగరం, దబ్బనం వంటి వస్తువుల్లో పట్టే చీరను తయారు చేసిన విజయ్.. తాజాగా సువాసనలు వెదజల్లే చీరను నేసి మరోసారి అందరి దృష్టిని ఆకర్షించాడు. ఈ సందర్భంగా మంత్రులు విజయ్‌ని మెచ్చుకున్నారు. ఈ క్రమంలో విజయ్ విజ్ఞప్తి మ...