రాజకీయంగా మెగాస్టార్ చిరంజీవి(chiranjeevi) ప్రస్థానం అందిరికీ తెలిసిందే. కెరీర్ పీక్స్‌లో ఉండగానే సొంత పార్టీ పెట్టారు చిరంజీవి. కానీ మెగాస్టార్ అయినంత మాత్రాన.. ఓట్లు పడతాయనుకుంటే పొరపాటే. చిరంజీవి విషయంలో ఇదే విషయం క్లియర్ కట్‌గా అర్థమైపోయింది. అందుకే చిరంజీవి రాజకీయాలకు దూరంగా వచ్చేశారు. ప్రస్తుతం సినిమా రంగంపైనే దృష్టిపెట్టారు. వరుస సినిమాలు చేస్తున్నారు. అయినా కూడా చిరు రాజకీయంగా వాడి వేడి...
ప్రస్తుతం పవన్ కళ్యాణ్(pawan kalyan) నటిస్తున్నా సినిమాల్లో ఓజి(OG)పై భారీ అంచనాలున్నాయి. ఓజి అంటే ఒరిజినల్ గ్యాంగ్ స్టర్. అందుకు తగ్గట్టే ఈ ప్రాజెక్ట్ నుంచి నుంచి కాస్ట్లీ స్టేట్మెంట్స్ ఇస్తున్నారు మేకర్స్. అంతే కాదు.. పవన్‌ను కూడా చాలా కాస్ట్లీగా చూపిస్తున్నారు. అందుకు ఎగ్జాంపుల్‌గా లేటెస్ట్ వైరల్ లుక్ అని చెప్పొచ్చు. ఈ లుక్‌లో పవన్ వాడినా బ్రాండ్స్ అండ్ వాటి రేటు.. ఇప్పుడు సోషల్ మీడియాలో తె...
కొన్నిసార్లు వివాహాలు(marriages) విచిత్రమైన సంఘటనలతో ఆగిపోతుంటాయి. నమ్మశక్యం కానీ కారణాలతో పెళ్లిళ్లను రద్దు చేసుకుంటారు. వరుడు పూలదండ సరిగా వేయలేదని ఒకరు, ఫోటోకు ఫోజులు ఇవ్వలేదని ఇంకొకరు ఇలా పలు కారణాలతో వివాహాలు ఆగిన సందర్భాలు గతంలో చుశాం. ఇటీవల ఇదే జాబితాలో మరో జంట చేరింది. ఆ వివరాలెంటో ఇప్పుడు చుద్దాం.
రాజన్న సిరిసిల్ల(Rajanna Sirisilla) జిల్లాకు చెందిన నేత కార్మికుడు నల్ల విజయ్(Nalla Vijay) రెండు గ్రాముల బంగారంతో చీర(Gold Saree)ను నేసి అమ్మవారికి కానుకగా ఇచ్చాడు. దీని ప్రత్యేకత ఏంటంటే ఈ చీర అగ్గిపెట్టె(Match Boxలో ఇమిడేలా తయారు చేశాడు.
వాప్కోస్ మాజీ సీఎండీ(former CMD gupta) ఇళ్లపై ఆకస్మాత్తుగా సీబీఐ(CBI) దాడులు నిర్వహించగా..పెద్ద ఎత్తున నగదు లభ్యమైంది. దీంతోపాటు మాజీ సీఎండీ, అతని భార్య రీమా సింగల్, అతని కుమారుడు గౌరవ్ సింగల్, అతని కోడలు కోమల్ సింగల్‌లపై కేసు నమోదు చేశారు.
ఓ మహిళ దాదాపు 18 ఏళ్లుగా ఒకే జీన్స్ ప్యాంట్ ధరిస్తోంది. దానిని కొన్న తర్వాత జీన్స్ ను ఒక్కసారి కూడా ఉతకలేదట. తాను కొన్నప్పుడు ప్యాంట్ ఎలా ఉందో, ఇప్పటికీ అలానే ఉందని సదరు మహిళ చెప్పడం విశేషం.
కెజియఫ్(KGF) అంటే.. కర్ణాటకలో ఉండే కోలార్ గోల్డ్ ఫీల్డ్స్. బ్రిటిష్ కాలంలో ఇక్కడ బంగారు గనులను మొత్తం తవ్వేశారు. దాంతో అప్పట్లోనే కెజియఫ్‌ను మూసి వేశారు. అయితే కెజియఫ్ పేరుతో.. కన్నడ నుంచి ప్రశాంత్ నీల్ అనే టాలెంటెడ్ డైరెక్టర్ చేసిన సినిమా బాక్సాఫీస్ దగ్గర కాసుల వర్షాన్ని కురిపింది. కెజియఫ్ బ్యాక్ డ్రాప్‌లో అల్లుకున్న ఫిక్షనల్ కథ ఇది. అందుకే ఇప్పుడు కెజియఫ్ బ్యాక్ డ్రాప్‌లో మరిన్ని సినిమాలు ...
డింపుల్ హయాతీకి ఒక అభిమాని గుడి కడతాను అన్నాడు. అలా అనగానే ఆ అభిమానికి దిమ్మతిరిగే ఆన్సర్ ఇచ్చింది. ఎవరికీ మళ్ళీ అలాంటి ఆలోచన కూడా రాకుండా చేసింది డింపుల్.
పుష్ప2 రిలీజ్ తర్వాత ఐకాన్ స్టార్ అల్లు అర్జున్(allu arjun) క్రేజ్ మరింతగా పెరగనుంది. ఇప్పటికే బాలీవుడ్‌లో ప్రభాస్ రేంజ్‌లో సందడి చేస్తున్నాడు బన్నీ. అందుకే.. ఖచ్చితంగా పుష్ప సెకండ్ పార్ట్ రిలీజ్ అయిన తర్వాత.. బాలీవుడ్‌లోను బన్నీ జెండా పాతేయడం ఖాయం. ఇలాంటి సమయంలో ఫ్లాప్ డైరెక్టర్‌తో బన్నీ సినిమా చేస్తాడా? అనేది ఇప్పుడు హాట్ టాపిక్‌గా మారింది.