Manik Rao Takre : రాహుల్ గాంధీ లోక్ సభ సభ్యత్వం రద్దును తీవ్రంగా ఖండిస్తున్నట్లు తెలంగాణ కాంగ్రెస్ వ్యవహారాల ఇంఛార్జి మాణిక్ రావు ఠాక్రే అన్నారు.
ఏపీలో ఎమ్మెల్యే కోటాలో జరిగిన ఎమ్మెల్సీ ఎన్నికల్లో క్రాస్ ఓటింగ్‌కు పాల్పడ్డారనే ఆరోపణలపై నలుగురు వైఎస్‌ఆర్ కాంగ్రెస్(YSRCP) ఎమ్మెల్యేలను(mlas) శుక్రవారం పార్టీ నుంచి సస్పెండ్ చేశారు. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి(Sajjala Ramakrishna Reddy) నలుగురు ఎమ్మెల్యేలు ఉండవల్లి శ్రీదేవి, కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి, మేకపాటి చంద్రశేఖర్ రెడ్డి, ఆనం రామ నారాయణరెడ్డిలను సస్పెండ్ చేస...
సీనియర్ నటుడు మోహన్ బాబు (Mohan Babu) మంచు విష్ణు, మంచు మనోజ్ మధ్య తీవ్ర విభేదాలు ఉన్నట్టు ఓ వీడియోతో స్పష్టమైంది. ఈ వీడియో వైరల్ అయిన నేపథ్యంలో మంచు విష్ణు (Manchu Vishnu) స్పందించారు. ఈ ఘటన నిన్న ఉదయం జరిగిందని, ఇదేమంత పెద్ద గొడవ కాదని క్లారిటీ ఇచ్చారు. మనోజ్ తన తమ్ముడని, తామిద్దరి మధ్య గొడవలు సాధారణమైన విషయం అని మంచు విష్ణు తెలిపారు. సారథి (Sarathi) తనతో గొడవ (fight)పెట్టుకుంటే, మనోజ్ ఈ వాగ్...
తెలంగాణలో రేపు(మార్చి 25న) నిర్వహించనున్న బీజేపీ(BJP) మహా ధర్నాకు హైకోర్టు(telangana High Court) అనుమతి ఇచ్చింది. అయితే ఈ నిరసనలో కేవలం 500 మంది మాత్రమే పాల్గొనాలని వెల్లడించింది.
Manchu Brothers : మంచు మనోజ్ రెండో పెళ్లి చేసుకున్నప్పటి నుంచి.. మంచు బ్రదర్స్ మధ్య వార్ నడుస్తోందనే ప్రచారం ఊపందుకుంది. అయితే ఇప్పుడు ఏకంగా విష్ణు తన వాళ్లపై దాడి చేసినట్టు.. స్వయంగా మనోజ్ ఓ వీడియోని సోషల్ మీడియాలో పోస్ట్ చేయడం.. అందరికీ షాకింగ్ అనే చెప్పాలి.
దేశంలో కరోనా వైరస్ (Corona virus) మళ్లీ విజృంభిస్తోంది. కొన్ని రోజులుగా అదుపులోనే ఉందనుకున్న సమయంలో కోవిడ్ (Covid) మరోసారి పడగ విప్పుతోంది. దేశవ్యాప్తంగా కొత్తగా 1,249 కేసులు నమోదు అయ్యాయి. గత 24 గంటల్లో 1,05,316 మందికి కరోనా నిర్ధారణ పరీక్షలు చేయగా 1,249 కరోనా కొత్త కేసులు నమోదయ్యాయి. దీంతో దేశంలో కరోనా పాజిటివ్ కేసుల(positive cases )సంఖ్య 4,47,00,667 కి చేరుకుంది.
ప్రముఖ నటి దీపికా పదుకొణె(deepika padukone), రణవీర్ సింగ్(ranveer Singh) కపుల్ మధ్య విబేధాలు వచ్చినట్లు తెలుస్తోంది. ఎందుకంటే ఇటీవల వెలుగులోకి వచ్చిన వీడియో(video)లో రణ్ బీర్ దీపికాకు చేయి ఇచ్చినా కూడా ఆమె పట్టించుకోకుండా వెళ్లింది. ఇది చూసిన అభిమానులు అప్పడే డివోస్ తీసుకుంటున్నారా అంటూ పలు రకాలుగా కామెంట్లు చేస్తున్నారు. ఈ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో కొంత చర్చకు దారితీసింది.
తెలంగాణలో(Telangana) రాబోయే మూడు రోజుల వరుకు తేలికపాటి నుంచి ఒక మోస్తరు వర్షాలు పడొచ్చని హైదరాబాద్ (Hyderabad) వాతావరణ శాఖ తెలిపింది. రాష్ట్రంలో శుక్రవారం కుండపొత వానాలు కురిసే అవకాశం ఉందని వెదర్ డిపార్ట్ మెంట్(Weather Department) తెలిపింది.శని, ఆదివారాల్లో అక్కడక్కడా మరిన్ని వర్షాలు కురిసే అవకాశం ఉంది. ముఖ్యంగా ఉత్తర తెలంగాణ జిల్లాలలో ఈ ప్రభావం ఎక్కువగా ఉంటుంది.
Vallabhaneni Vamshi : ఎమ్మెల్సీ ఎన్నికల ఫలితాలు రాజకీయంగా దుమారం రేపాయి. కచ్చితంగా వైసీపీనే గెలుస్తుందనుకున్న చోట.. క్రాస్ ఓటింగ్ జరిగి టీడీపీ గెలవడం అందరినీ విస్మయానికి గురిచేసింది. ఈ గెలుపును టీడీపీ నేతలు ఎంజాయ్ చేస్తుంటే... అధికార వైసీపీ నేతలు రగిలిపోతున్నారు.
Manchu Family : ఒకే ఒక్క చిన్న వీడియో మంచు ఫ్యామిలీ ఇంటి గుట్టుని రోడ్డున పడేసింది. వాస్తవానికి మనోజ్ రెండో పెళ్లి చేసుకున్నప్పటి నుంచి.. మంచు బ్రదర్స్ మధ్య వార్ నడుస్తోందనే ప్రచారం ఊపందుకుంది.
Jogi Ramesh : ఎమ్మెల్సీ ఎన్నికల ఫలితాలు ఆ0ధ్రప్రదేశ్ లో తీవ్ర దుమారం రేపాయనే చెప్పాలి. అధికార పార్టీ కి ఎంత బలం ఉన్నా... బలం లేని ప్రతిపక్ష పార్టీ విజయం సాధించడం అంటే మామూలు విషయం కాదు. టీడీపీ నేత పంచుమర్తి అనురాధ విజయం ఇప్పుడు అధికార పార్టీకి మింగుడుపడటం లేదనే చెప్పాలి.
కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ పై లోక్‌సభ సెక్రటేరియట్ (Lok Sabha Secretariat) అనర్హత వేటు వేయడంపై టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి (TPCC Chief Revanth Reddy) ఆగ్రహం వ్యక్తం చేశారు. రేవంత్ రెడ్డి మీడియాతో మాట్లాడుతూ.. రాహుల్‌పై అనర్హత దుర్మార్గమన్నారు. అదానీ (Adani) కుంభకోణంపై చర్చ జరగకుండా బీజేపీ అన్ని రకాల ప్రయత్నం చేస్తోందని... అందులో భాగంగానే రాహుల్‌పై అనర్హత అని ఆయన మండిపడ్డారు. అప్రకటిత ఎమర్జె...
MLC Elections : ఎమ్మెల్సీ ఎన్నికల్లో టీడీపీ అభ్యర్థి పంచుమర్తి అనురాధ విజయం సాధించిన సంగతి తెలిసిందే. అయితే.. క్రాస్ ఓటింగ్ కారణంగానే ఆమె గెలిచిందని, నలుగురు వైస్సార్సీపీ ఎమ్మెల్యేలు క్రాస్ ఓటింగ్ కు పాల్పడ్డారని అధికార పార్టీ ఆరోపిస్తోంది.
పరువు నష్టం కేసులో దోషిగా తేలిన తర్వాత కాంగ్రెస్ పార్టీ నేత రాహుల్ గాంధీ(Rahul Gandhi) లోక్‌సభ సభ్యునిగా అనర్హుడయ్యాడు.
ఏపీ రాష్ట్రానికి(AP Government) కేంద్ర ప్రభుత్వం నుంచి వచ్చిన రూ.6,356 కోట్ల గ్రాంట్ ఉపయోగించుకోకుండా అలాగే ఉందని కాగ్(CAG) తెలిపింది. గత ఏడాదితో పోల్చితే రుణాలు కూడా పెంచామని.. కానీ ఖర్చు చేయడంలో ప్రభుత్వం విఫలమైందని నివేదిక గుర్తు చేసింది