• hittv facebook
  • hittv youtube
  • hittv twitter
  • hittv instagram
Sowrya consultancy
  • Home
  • »వార్తలు

Agent Movie Promotions: సముద్ర తీరాన ఏజెంట్ మూవీ వైల్డ్ ప్రమోషన్స్

అక్కినేని నాగార్జున కుమారుడు అఖిల్(akhil akkineni) యాక్ట్ చేసిన చిత్రం ఏంజెంట్ మూవీ(agent movie) ఏప్రిల్ 28న థియేటర్లలో రిలీజ్ కానుంది. ఈ నేపథ్యంలో మూవీ మేకర్స్ సరికొత్తగా సముద్రంలోని బోటులో ఈ చిత్ర ప్రమోషన్లను జరిపారు. ఆ పిక్స్ ఎలా ఉన్నాయో ఓసారి లుక్కేయండి మరి.

April 19, 2023 / 01:22 PM IST

Karnataka Assembly Elections: రూ.10,000 చిల్లర డిపాజిట్ చేసి, నామినేషన్ వేసిన స్వతంత్ర అభ్యర్థి

కర్నాటకలోని యాద్గిర్ అసెంబ్లీ నియోజకవర్గం నుండి స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేస్తున్న యంకప్ప అనే వ్యక్తి రూ.10,000 డిపాజిట్ మొత్తాన్ని నాణేలుగా తీసుకు వచ్చాడు.

April 19, 2023 / 01:01 PM IST

Cucumber : ఎప్పుడు పడితే అప్పుడు కీరదోస తింటున్నారా.. తస్మాత్ జాగ్రత్త

దోసకాయ(Cucumber) తినడం వల్ల శరీరంలో నీటి లోపాన్ని దూరం అవుతుంది. అనేక పోషకాలను అందిస్తుంది. దోసకాయలో కేలరీలు, కొవ్వు, కొలెస్ట్రాల్, సోడియం(sodium) తక్కువగా ఉంటాయి. ఇది మన శరీరానికి అనేక విధాలుగా మేలు చేస్తుంది.

April 19, 2023 / 12:57 PM IST

Nanis 30: నాని నెక్స్ట్ సినిమాకు ఇంట్రెస్టింగ్ టైటిల్?

దసరాతో సాలిడ్ హిట్ కొట్టాడు న్యాచురల్ స్టార్ నాని(nani). ఓ విధంగా చెప్పాలంటే.. దసరా ముందు ఓ లెక్క.. దసరా తర్వాత ఓ లెక్క అనేలా నాని కెరీర్ టర్నింగ్ పాయింట్ తీసుకుందని చెప్పాలి. దసరా మూవీతో ఏకంగా వంద కోట్ల హీరోగా మారిపోయాడు నాని. ఇదే జోష్‌లో నాని 30(nani 30) ప్రాజెక్ట్ చేస్తున్నాడు. ఇప్పటికే ఈ సినిమా షూటింగ్ స్టార్ట్ అయిపోయింది. తాజాగా ఈ సినిమాకు ఓ ఇంట్రెస్టింగ్ టైటిల్ వినిపిస్తోంది.

April 19, 2023 / 12:50 PM IST

Mrunal Thakur: రెచ్చిపోతున్న సీత.. మరీ ఇంత బోల్డ్ అనుకోలేదు పాప!

సీతారామం సినిమాలో సీత పాత్రలో చూసి.. నిజంగానే సీతలా ఫీల్ అయ్యారు ఆడియెన్స్. కానీ ఇప్పుడు మృణాల్ ఠాకూర్‌(Mrunal Thakur)ని చూస్తే.. బాబోయ్, ఈమె నిజంగానే సీతారామం సినిమాలో నటించిన సీతేనా? అనే డౌట్స్ రాక మానదు. అసలు సీత క్యారెక్టర్‌కు మృణాల్ ఫోటో షూట్‌లకు సంబంధమే లేకుండా ఉందని.. అంటున్నారు ఆమె అభిమానులు. మృణాల్ ఠాకూర్ బోల్డ్ ఫోటో షూట్స్ ఫ్యాన్స్‌కు పిచ్చెక్కించేలా ఉన్నాయి.

April 19, 2023 / 12:38 PM IST

Sep నుంచి విశాఖ కేంద్రంగా పాలన.. ప్రతీ ప్రాంతం డెవలప్ చేయడమే లక్ష్యం: సీఎం జగన్

సెప్టెంబర్ నుంచి విశాఖపట్టణం నుంచి పరిపాలిస్తానని సీఎం జగన్ ప్రకటించారు.

April 19, 2023 / 12:42 PM IST

wealthiest city: ప్రపంచ ధనిక నగరం బిగ్ యాపిల్, 65వ స్థానంలో హైదరాబాద్

ప్రపంచ ధనిక నగరాల జాబితాలో హైదరాబాద్ 65వ స్థానంలో నిలిచింది. ముంబై 21వ స్థానంలో నిలిచింది.

April 19, 2023 / 12:27 PM IST

Hiranya kasipa ఇక లేనట్టే..? శాకుంతలం డిజాస్టర్‌ గుణశేఖర్ నెక్ట్స్ ప్రాజెక్ట్‌పై ఎఫెక్ట్

శాకుంతలం మూవీ డిజాస్టర్ దర్శకుడు గుణశేఖర్ నెక్ట్స్ ప్రాజెక్ట్‌పై పడింది. హిరణ్య కశిప మూవీని తెరకెక్కించాలని గుణశేఖర్ భావించగా.. ఆ సినిమాకు ప్రొడ్యూస్ చేసే వారు లేకుండా పోయారు.

April 19, 2023 / 12:21 PM IST

Beer Sales రికార్డు.. ఎండలకు తాళలేక కోటి బీర్లు తాగేశారు

ఎండల కారణంగా విస్కీ, బ్రాందీ అలవాటు ఉన్న వారు కూడా బీర్ల వైపునకు మళ్లుతున్నారు. అందుకే విక్రయాలు అమాంతం పెరిగాయి.

April 19, 2023 / 12:19 PM IST

Mulapeta Port:మూలపేట గ్రీన్ ఫీల్డ్ పోర్టు నిర్మాణానికి శంకుస్థాపన చేసిన సీఎం జగన్

సంతబొమ్మాళీ మండలంలో మూలపేట గ్రీన్ ఫీల్డ్ పోర్టు నిర్మాణానికి శంకుస్థాపన చేశారు. రూ.4,362 కోట్ల వ్యయంతో పోర్టు పనులకు జగన్ ప్రభుత్వం శ్రీకారం చుట్టింది. 23.5 మిలియన్ టన్నుల వార్షిక సామర్థ్యంతో నాలుగు బెర్తులను నిర్మించనున్నారు.

April 19, 2023 / 12:06 PM IST

OG Heroine: అఫీషియల్.. పవన్ OG హీరోయిన్ ఫిక్స్!

పవన్(Pawan kalyan) ఓజి(OG) మూవీపై గ్యాప్ లేకుండా బ్యాక్ టు బ్యాక్ అప్టేట్స్ ఇస్తునే ఉన్నారు మేకర్స్. ముందుగా ఈ సినిమా షూటింగ్ ముంబైలో స్టార్ట్ అయిందని సాలిడ్ వీడియోతో ప్రకటించారు. ఆ తర్వాత పవన్ ముంబైలో అడుగుపెట్టగానే అదిరిపోయే ఫోటో అప్‌లోడ్ చేశారు. ఆ వెంటనే కొన్ని స్టిల్స్ రిలీజ్ చేశారు. ఆ పైన పవన్ స్టైల్ ఆఫ్ యాక్షన్‌ మోడ్‌లో ఒరిజినల్ గ్యాంగ్ స్టర్ వచ్చేశాడని వీడియోని రిలీజ్ చేశారు. ఇక ఇప్పుడు ...

April 19, 2023 / 11:55 AM IST

Ho Tribal ఇదేం ఆచారం సామి.. పిల్లలకు కుక్కలతో వివాహం

విద్య, వైద్యం వంటి మౌలిక సదుపాయాలు లేవు. వారు ఇంకా నాగరికతకు దూరంగా ఉన్నారు. తమ ప్రాంతానికి దుష్టశక్తులు రావొద్దనే నమ్మకంతో తమ పిల్లలకు కుక్కలతో పెళ్లి చేశారు.

April 19, 2023 / 11:45 AM IST

Cow’s Ghee : ఆవు నెయ్యితో ఎన్ని ప్రయోజనాలో తెలుసా?

ఆవు నెయ్యిలో క్యాల్షియం, మినరల్స్, బరువు తగ్గడానికి సహాయపడే అనేక ఇతర అంశాలు ఉన్నాయి. బరువు తగ్గాలనుకునే వారు ప్రతి రోజు ఆవు నెయ్యి తీసుకోవడం ప్రారంభించాలి. మరి ఆవు నెయ్యి తినడం వల్ల ఎలాంటి లాభాలు కలుగుతాయో తెలుసుకుందాం.

April 19, 2023 / 11:28 AM IST

IT Raids:మైత్రీ మూవీ మేకర్స్ ఆఫీసుపై ఐడీ రైడ్స్.. డైరెక్టర్ ఇంటిపై కూడా

మైత్రీ మూవీ మేకర్స్ ఆఫీసుపై ఐటీ రైడ్స్ జరుగుతున్నాయి. ఓ ప్రముఖ దర్శకుడి ఇంటిపై కూడా రైడ్స్ జరుగుతున్నట్టు విశ్వసనీయంగా తెలిసింది.

April 19, 2023 / 11:49 AM IST

Mizoram: దేశంలో అత్యంత సంతోషకరమైన రాష్ట్రంగా మిజోరాం

దేశంలో అత్యంత సంతోషకరమైన రాష్ట్రం ఏంటో తెలుసా? అయితే కేరళ మాత్రం కాదు. తెలియదా? అయితే మీరు ఈ వార్త చదవాల్సిందే. గురుగ్రామ్‌లోని మేనేజ్‌మెంట్ డెవలప్‌మెంట్ ఇనిస్టిట్యూట్‌(Management Development Institute Gurugram) నిర్వహించిన ఓ సర్వే ప్రకారం కీలక అంశాలను వెళ్లడించారు. అవెంటో ఇప్పుడు చుద్దాం.

April 19, 2023 / 11:20 AM IST