• hittv facebook
  • hittv youtube
  • hittv twitter
  • hittv instagram
Sowrya consultancy
  • Home
  • »వార్తలు

Telugu States:లో భానుడి భగభగలు.. వడగాలులతో నలుగురి మృతి

తెలుగు రాష్ట్రాల్లో అత్యధిక ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. వడగాలులతో తెలంగాణ రాష్ట్రంలో నిన్న నలుగురు చనిపోయారు.

April 19, 2023 / 12:58 PM IST

Adipurush: ‘ఆదిపురుష్’కు అరుదైన గౌరవం.. రన్ టైం ఎంతో తెలుసా!?

ప్రభాస్‌(prabhas)ను రాముడిగా చేసేందుకు చాలా కాలంగా ఎదురు చూస్తున్నారు అభిమానులు. అయితే ఆదిపురుష్‌(Adipurush) టీజర్‌లో గ్రాఫిక్స్ చూసిన తర్వాత ఫ్యాన్స్‌కు డౌట్స్ పెరిగిపోయాయి. అందుకే సినిమాను ఆరు నెలలు పోస్ట్‌పోన్ చేశారు మేకర్స్. ప్రస్తుతం ఓం రౌత్ ఆదిపురుష్ అవుట్ పుట్‌ని మరింత బెటర్‌గా తీసుకొచ్చేందుకు ట్రై చేస్తున్నారు. ఇదిలా ఉండగానే.. ఆదిపురుష్ సినిమా అరుదైన గౌరవం దక్కించుకుంది.

April 19, 2023 / 10:46 AM IST

Beauticianను హత్య చేసి ఆపై బ్లేడ్ తో కోసుకున్న ప్రియుడు

ఇద్దరు ఒకే నగరంలో ఉండడంతో తరచూ కలుసుకుంటున్నారు. బ్యూటీపార్లర్ కు వచ్చిన తర్వాత ఇద్దరు తలుపులు మూసుకుని గొడవ పడ్డారు.

April 19, 2023 / 10:43 AM IST

Patta అందుకొని, తాత కేసీఆర్ ఆశీర్వాదం తీసుకున్న హిమాన్షు

హిమాన్షు 12వ తరగతి పూర్తి చేసి గ్రాడ్యుయేషన్ పట్టా అందుకున్నారు. ఆ కార్యక్రమానికి సీఎం కేసీఆర్, కేటీఆర్ దంపతులు హాజరయ్యారు.

April 19, 2023 / 10:39 AM IST

IPL2023: ఐపీఎల్ లో తొలి వికెట్ తీసిన సచిన్ కొడుకు

ముంబై కెప్టెన్ రోహిత్ శర్మ బంతిని అర్జున్‌కి ఇచ్చాడు. ఆ ఓవర్ ఐదో బంతికి భువనేశ్వర్‌ కుమార్‌ రోహిత్‌కి క్యాచ్ ఇచ్చి అవుటయ్యాడు. ముంబై 14 పరుగుల తేడాతో విజయం సాధించింది. ఈ మ్యాచ్‌లో అర్జున్ 2.5 ఓవర్లు బౌలింగ్ చేసి 18 పరుగులిచ్చి ఒక వికెట్ తీసుకున్నాడు.

April 19, 2023 / 10:41 AM IST

Ram Charan: నెక్స్ట్ స్టెప్.. రామ్ చరణ్ కొత్త IPL టీమ్!?

మెగా పవర్ స్టార్ రామ్ చరణ్(Ram Charan) హీరోగా రాణిస్తునే బిజినెస్ పరంగా దూసుకుపోతున్నాడు. అలాగే కమర్షియల్‌గాను చరణ్ మంచి ఫామ్‌లో ఉన్నాడు. చరణ్ భార్య ఉపాసన(upasana) కూడా అపోలో హాస్పిటల్స్‌లో కీలక భాగస్వామిగా వ్యవహరిస్తోంది. ఇలా ఇద్దరు బిజినెస్ పరంగా పెద్ద ఎత్తున సంపాదిస్తున్నారు. ఇన్‌కమ్ విషయంలో టాలీవుడ్‌ సెలబ్రిటీస్ టాప్ లిస్ట్‌లో వీళ్లే ఉన్నారు. అయితే ఇప్పుడు చరణ్ నెక్స్ట్ లెవల్ అనేలా కొత్త స్...

April 19, 2023 / 10:36 AM IST

Patta Mela : పెళ్లికాని వాళ్లు ఈ జాతరకు వెళ్తే నచ్చిన వాళ్లని చేసుకోవచ్చు

బీహార్‌లోని పూర్నియాలోని బన్‌మంఖి సబ్‌డివిజన్‌లోని మలియానియా దియారా గ్రామంలో జరిగే జాతర చరిత్ర 150 సంవత్సరాలకు పైగా చరిత్ర కలిగినది. పెళ్లికాని అబ్బాయిలు, అమ్మాయిలు ఈ సాంప్రదాయ ఉత్సవానికి హాజరయ్యేందుకు చాలా ఆసక్తి కనబరుస్తారు. బీహార్‌తో పాటు పశ్చిమ బెంగాల్, జార్ఖండ్, నేపాల్ నుండి కూడా ఈ జాతరకు వస్తారు.

April 19, 2023 / 10:10 AM IST

YS Bhaskar reddyకి అస్వస్థత.. సీబీఐ విచారణపై సందిగ్ధత

బీపీ పెరగడంతో వైఎస్ భాస్కర్ రెడ్డి అస్వస్థతకు గురయ్యారు. అనారోగ్యానికి గురవడంతో ఈ రోజు సీబీఐ విచారణపై సందిగ్ధత నెలకొంది.

April 19, 2023 / 10:01 AM IST

Rahul Gandhi: చాట్ గోల్ గప్పా తిని, షర్బత్ తాగిన రాహుల్

కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ(Rahul Gandhi) మంగళవారం రాత్రి ఓల్డ్ ఢిల్లీ(old delhi)లో పర్యటించారు. ఆ క్రమంలో బెంగాలీ మార్కెట్ సహా వివిధ ప్రాంతాలను సందర్శించి ప్రసిద్ధ వంటకాలను స్వయంగా తిన్నారు. దీంతో స్థానిక ప్రజలు రాహుల్ తో ఫొటోలు దిగేందుకు పెద్ద ఎత్తున గుమిగూడారు.

April 19, 2023 / 10:00 AM IST

Raghuveera Reddy: మళ్లీ ప్రత్యేక్ష రాజకీయాల్లోకి వస్తున్నా.. మాజీ మంత్రి రఘువీరా రెడ్డి ప్రకటన

ఏపీ మాజీ మంత్రి రఘువీరా రెడ్డి(Raghuveera Reddy) కీలక ప్రకటన చేశారు. తాను మళ్లీ ప్రత్యక్ష రాజకీయాల్లోకి వస్తున్నట్లు వెల్లడించారు. రాజకీయాల నుంచి విరామం తీసుకోవాలని అనుకున్నానని, కానీ కొన్ని పరిణామాల వల్ల మనసు మార్చుకున్నట్లు వెల్లడించారు.

April 19, 2023 / 09:30 AM IST

Dispute : బావిలో దూకిన భార్యను కాపాడాడు… తర్వాత తానే చంపాడు

భార్యతో శారీరక సంబంధం పెట్టుకోవాలని భర్త డిమాండ్ చేశాడు. అయితే భర్తను భార్య తిరస్కరించింది. దీంతో భార్యాభర్తల మధ్య గొడవ మొదలైంది. ఆ తర్వాత దిగ్భ్రాంతి కలిగించే ఘటన చోటుచేసుకుంది.

April 19, 2023 / 09:12 AM IST

Fire : శ్రీకాకుళం జిల్లా కాశీబుగ్గలో భారీ అగ్నిప్రమాదం..90 బైక్ లు దగ్ధం

కాశీబుగ్గలో బుధవారం భారీ అగ్నిప్రమాదం చోటుచేసుకుంది. ఓ బైక్ షోరూంలో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. ఈ అగ్ని ప్రమాదంలో షోరూంలో ఉన్న 90 ఎలక్రికల్ బైక్ లు అగ్నికి ఆహుతి అయ్యాయి. ఎలక్ట్రిక్ బైక్ కు ఛార్జింగ్ చేస్తుండగా మంటలు అంటుకున్నట్లు ప్రాథమిక సమాచారం.

April 19, 2023 / 08:55 AM IST

Ganguly: విరాట్ ఇన్ స్టాలో చర్య తర్వాత..కోహ్లీని అన్‌ఫాలో చేసిన గంగూలీ

ఇన్‌స్టాగ్రామ్‌లో విరాట్ కోహ్లి(Virat kohli), సౌరవ్ గంగూలీ(Ganguly)ని అన్‌ఫాలో చేసిన తర్వాత, దాదా ఖచ్చితమైన ప్రతిస్పందనతో రిప్లై ఇచ్చాడు. టీమిండియా మాజీ కెప్టెన్లిద్దరి మధ్య తాజాగా జరిగిన మ్యారెట్ ఎంటో ఇప్పుడు చుద్దాం.

April 19, 2023 / 08:54 AM IST

Fire Accident: వారం కాకముందే నాచారంలో మరో అగ్ని ప్రమాదం

మల్లాపూర్ పారిశ్రామిక వాడలోని ఏకశిలా రసాయన కంపెనీలో ఫైర్ యాక్సిడెంట్ అయింది. అగ్ని మంటలు చెలరేగగానే కంపెనీలో పనిచేసే కార్మికులు భయంతో పరుగులు తీశారు. మంటలు అంటుకోగానే అందులో ఉన్న రసాయనపదార్థాలు కాలిపోయి విషవాయువులు వెలువడ్డాయి. వాటిని పీల్చిన ప్రజలు అస్వస్థతకు గురయ్యారు.

April 19, 2023 / 08:25 AM IST

World Liver Day 2023: నేడు ప్రపంచ కాలేయ దినోత్సవం..మీ లివర్ సరక్షణ గురించి తెలుసా?

మన శరీరంలో రెండో పెద్ద అవయవంగా ఉన్న కాలేయం గురించి తెలుసుకోవడం తప్పనిసరి. ఎందుకంటే ఇటీవల కాలంలో దీని సంబంధిత వ్యాధులు కూడా పెరుగుతున్నాయి. ఈ క్రమంలో ప్రపంచవ్యాప్తంగా ప్రతి సంవత్సరం ఏప్రిల్ 19ని ప్రపంచ కాలేయ దినోత్సవం(World Liver Day)గా పాటిస్తున్నారు. ఈ నేపథ్యంలో కాలేయ గురించి ఈరోజు తెలుసుకుందాం.

April 19, 2023 / 08:17 AM IST