ఓ వ్యక్తి ఓ క్లబ్బులో మద్యం ఆఫర్ ఉందని కక్కుర్తి పడ్డాడు. అంతటితో ఆగలేదు. తన స్నేహితుడితోపాటు వెళ్లి విచ్చలవిడిగా ఆల్కహాల్ స్వీకరించాడు. ఆ క్రమంలో క్లబ్ సిబ్బంది సైతం అతన్ని ఇంకా తాగాలని ఫోర్స్ చేశారు. దీంతో అతను పరిమితికి మించి మద్యం తీసుకుని చివరకు మృత్యువాత చెందాడు. ఈ ఘటన పోలాండ్లో(poland) జరిగింది.
అంబానీ(mukesh ambani) కుటుంబం గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. మన దేశంలోనే అత్యంత ధనవంతుల కుటుంబం. ఇక వారి విలాసవంతమైన జీవనశైలి గురించి అందరికీ తెలిసిందే. ప్రపంచంలోనే అత్యంత ఖరీదైనదిగా గుర్తింపు పొందిన ఈ నెక్లెస్ అంబానీ కోడలు శ్లోకా మెహతా వద్ద ఉన్నట్లు సమాచారం. ఈ ధరకు ఐదు వందల లగ్జరీ బంగ్లాలు కొన్నట్లే.
వారసుడు మూవీ తెలుగులో నిరాశపరిచింది. అయినప్పటికీ మరో తమిళ్-తెలుగు సినిమా చేయాలని విజయ్ డిసైడ్ అయ్యాడట. ఆ సినిమాను గోపిచంద్ మలినేని తెరకెక్కించనున్నాడు.
దగ్గుబాటి బాబాయ్, అబ్బయి.. వెంకటేష్, రానా ఫస్ట్ ఫుల్ లెంగ్త్‌లో కలిసి నటించిన వెబ్ సిరీస్త(web series) రానా నాయుడు(Rana Naidu). అయితే ఈ సిరీస్.. ఇప్పటి వరకు దగ్గుబాటి ఫ్యామిలీకి ఉన్న ఫ్యామిలీ ఇమేజ్ అంతా డ్యామేజ్ చేసేంది. అయినా కూడా రానా నాయుడు అస్సలు తగ్గేదేలే అంటున్నారు. సీజన్ వన్‌తో చేసిన దానికంటే.. డబుల్ ధమాకా ఇచ్చేందుకు రెడీ అవుతున్నారు.
అక్కినేని నాగార్జున కుమారుడు అఖిల్(akhil akkineni) యాక్ట్ చేసిన చిత్రం ఏంజెంట్ మూవీ(agent movie) ఏప్రిల్ 28న థియేటర్లలో రిలీజ్ కానుంది. ఈ నేపథ్యంలో మూవీ మేకర్స్ సరికొత్తగా సముద్రంలోని బోటులో ఈ చిత్ర ప్రమోషన్లను జరిపారు. ఆ పిక్స్ ఎలా ఉన్నాయో ఓసారి లుక్కేయండి మరి.
కర్నాటకలోని యాద్గిర్ అసెంబ్లీ నియోజకవర్గం నుండి స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేస్తున్న యంకప్ప అనే వ్యక్తి రూ.10,000 డిపాజిట్ మొత్తాన్ని నాణేలుగా తీసుకు వచ్చాడు.
దోసకాయ(Cucumber) తినడం వల్ల శరీరంలో నీటి లోపాన్ని దూరం అవుతుంది. అనేక పోషకాలను అందిస్తుంది. దోసకాయలో కేలరీలు, కొవ్వు, కొలెస్ట్రాల్, సోడియం(sodium) తక్కువగా ఉంటాయి. ఇది మన శరీరానికి అనేక విధాలుగా మేలు చేస్తుంది.
దసరాతో సాలిడ్ హిట్ కొట్టాడు న్యాచురల్ స్టార్ నాని(nani). ఓ విధంగా చెప్పాలంటే.. దసరా ముందు ఓ లెక్క.. దసరా తర్వాత ఓ లెక్క అనేలా నాని కెరీర్ టర్నింగ్ పాయింట్ తీసుకుందని చెప్పాలి. దసరా మూవీతో ఏకంగా వంద కోట్ల హీరోగా మారిపోయాడు నాని. ఇదే జోష్‌లో నాని 30(nani 30) ప్రాజెక్ట్ చేస్తున్నాడు. ఇప్పటికే ఈ సినిమా షూటింగ్ స్టార్ట్ అయిపోయింది. తాజాగా ఈ సినిమాకు ఓ ఇంట్రెస్టింగ్ టైటిల్ వినిపిస్తోంది.
సీతారామం సినిమాలో సీత పాత్రలో చూసి.. నిజంగానే సీతలా ఫీల్ అయ్యారు ఆడియెన్స్. కానీ ఇప్పుడు మృణాల్ ఠాకూర్(Mrunal Thakur)ని చూస్తే.. బాబోయ్, ఈమె నిజంగానే సీతారామం సినిమాలో నటించిన సీతేనా? అనే డౌట్స్ రాక మానదు. అసలు సీత క్యారెక్టర్‌కు మృణాల్ ఫోటో షూట్‌లకు సంబంధమే లేకుండా ఉందని.. అంటున్నారు ఆమె అభిమానులు. మృణాల్ ఠాకూర్ బోల్డ్ ఫోటో షూట్స్ ఫ్యాన్స్‌కు పిచ్చెక్కించేలా ఉన్నాయి.