• hittv facebook
  • hittv youtube
  • hittv twitter
  • hittv instagram
Sowrya consultancy
  • Home
  • »వార్తలు

Secundrabad : అగ్నిప్రమాదం హవాలా డబ్బును పట్టించింది..!?

అగ్నిప్రమాదం జరిగినట్లు ఎవరో చిత్రించి, నగదును పట్టించడానికి కావాలనే ప్లాన్ చేసినట్లు పోలీసులు అనుమానిస్తున్నారు.

May 14, 2023 / 05:26 PM IST

Liquor Shop: బార్​ లో భారీ పేలుడు.. పేలిపోయిన బాటిళ్లు.. రూ.5కోట్ల నష్టం

హర్యానాలో భారీ అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది. రాష్ట్రానికి చెందిన గురుగ్రామ్‌లో సెక్టార్ 55లోని ఓ మందు దుకాణంలో అకస్మాత్తుగా మంటలు వ్యాపించాయి. ఆ సమయంలో షాపులో ఫుల్ స్టాక్ ఉంది.

May 14, 2023 / 04:17 PM IST

Wife: భర్త బోర్ కొట్టడంతో.. ప్రియుడిని వెతుకున్న భార్య!

ఓ మహిళ(woman) తన భర్తతో లైఫ్ బోరింగ్ గా ఉంటుందని ఆవేదన వ్యక్తం చేసింది. అంతటితో ఆగలేదు. ఇక ఆన్ లైన్లో తనకు తగిన లవర్(lover) కోసం వెతకగా ఓ వ్యక్తి తగిలాడు. అంతేకాదు తన బాయ్ ఫ్రెండ్ తన ఖర్చుల కోసం నెలకు 60 వేల రూపాయలు కూడా ఇచ్చేవాడని చెప్పుకొచ్చింది. అయితే ఈ మహిళ వయసు 42 ఏళ్లు కాగా..ఇది తెలిసిన పలువురు మద్దతు చెబుతుండగా..మరికొంత మంది మాత్రం విమర్శిస్తున్నారు.

May 14, 2023 / 04:10 PM IST

The Kerala story: ‘ది కేరళ స్టోరీ’ డైరెక్టర్, హీరోయిన్‌కు యాక్సిడెంట్

'ది కేరళ స్టోరీ' సినిమా డైరెక్టర్ సుధీప్తో సేన్(Sudiptosen), హీరోయిన్ ఆదా శర్మ(Actress Ada sharma)కు ప్రమాదం జరిగింది.

May 14, 2023 / 04:02 PM IST

Jabardasth :‘రాను రాను అంటూనే’.. జబర్దస్త్ కు జడ్జీగా వచ్చిన హీరోయిన్

ఈటీవీలో ప్రసారమవుతున్న జబర్దస్త్, ఎక్స్ట్రా జబర్దస్త్ మునుపటి వైభవం కోల్పోయాయి. షో ద్వారా ఫేమస్ అయిన టాప్ కమెడీయన్స్ అందరూ కార్యక్రమం నుంచి తప్పుకున్నారు.

May 14, 2023 / 03:57 PM IST

Hyderabad : పెళ్లి ఇంట్లో భారీ చోరీ.. రూ.11 లక్షల సొత్తు మాయం

ఇంటి దొంగల వల్లే చోరీ జరిగినట్లు పోలీసులు అనుమానిస్తున్నారు. ప్రస్తుతం పెళ్లిళ్ల సీజన్ నడుస్తోంది కావున ప్రజలంరూ అప్రమత్తంగా ఉండాలన్నారు.

May 14, 2023 / 04:07 PM IST

Drugs seized: కేరళ, జమ్మూకశ్మీర్‌లో రూ.12 వేల కోట్ల విలువైన డ్రగ్స్ పట్టివేత

సముద్రంలో సంచరిస్తున్న ఓ ఓడ నుంచి 134 సంచుల్లో 2500 కిలోల డ్రగ్స్ ను అధికారులు స్వాధీనం చేసుకున్నారు. డ్రగ్స్ (Drugs seized) విలువ రూ.12 వేల కోట్లు ఉంటుందని అధికారులు అంచనా వేశారు.

May 14, 2023 / 03:45 PM IST

KOKO: కోకో గ్లింప్స్ రిలీజ్ చేసిన సుకుమార్

కొత్త చిత్రనిర్మాత జై కుమార్ సైబర్ వార్ చుట్టూ తిరిగే ఫ్యూచరిస్టిక్ సైన్స్ ఫిక్షన్ థ్రిల్లర్ అయిన కోకో అనే చిత్రాన్ని రూపొందిస్తున్నారు. ఈ నేపథ్యంలో ఈ మూవీ గింప్స్ ను స్టార్ డైరెక్టర్ సుకుమార్ రిలీజ్ ఈరోజు రిలీజ్ చేశారు.

May 14, 2023 / 03:32 PM IST

Bhojpuri Actress: హోటల్లో హైటెక్‌ వ్యభిచారం.. నటి, మోడల్‌ అరెస్ట్

వ్యభిచారం నడుపుతున్న ముఠాను పోలీసులు అరెస్ట్ చేశారు.

May 14, 2023 / 03:10 PM IST

Praveen Sood: సీబీఐ కొత్త డైరెక్టర్ గా ప్రవీణ్ సూద్

సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ (CBI) డైరెక్టర్‌గా ప్రవీణ్ సూద్ రెండేళ్ల కాలానికి నియమితులయ్యారు ప్రవీణ్ సూద్(Praveen Sood) కర్ణాటక కేడర్‌కు చెందిన 1986 బ్యాచ్ IPS అధికారి ప్రధానమంత్రి నరేంద్రమోదీ, లోక్‌సభలో ప్రతిపక్ష నేత అధీర్ రంజన్ చౌదరి, భారత ప్రధాన న్యాయమూర్తి డి.వై.లతో కూడిన ప్యానెల్ సూద్‌ను ఎన్నుకుంది. సూద్‌ను 2018లో కర్ణాటక డీజీపీగా నియమించారు. అతను మే 2024లో పదవీ విరమణ చేయవలసి ఉంది. ...

May 14, 2023 / 03:10 PM IST

Bandi Sanjay:కాంగ్రెస్, బీఆర్ఎస్ కలిసి పోటీ చేస్తాయి

వచ్చే ఎన్నికల్లో కాంగ్రెస్, బీఆర్ఎస్ కలిసి పనిచేస్తాయని తెలంగాణ బీజేపీ చీఫ్ బండి సంజయ్ అన్నారు.

May 14, 2023 / 02:45 PM IST

Andhra Pradesh: గర్భిణులకు ఏపీ ప్రభుత్వం శుభవార్త..!

సరికొత్త పథకంతో వచ్చింది ఏపీ సర్కారు. గర్భిణులకు అత్యాధునిక టిఫా స్కానింగ్ సేవలను ఉచితంగా అందిస్తున్నట్లు ప్రకటించింది. వైఎస్ఆర్ ఆరోగ్యశ్రీ కార్డు ఉంటే ఈ పథకాన్ని ఉచితంగా అందుకోవచ్చని అధికారులు తెలిపారు. టిఫా స్కాన్ అనేది బిడ్డ తల్లి కడుపులో ఉండగానే పుట్టబోయే బిడ్డ ఆరోగ్యం ఎలా ఉందో తెలుసుకునే ప్రక్రియ. ఇందులో బిడ్డ వృద్దిరేటు, ఆరోగ్యం, లోపాలను గుర్తించడానికి ఈ స్కానింగ్ ఉపయోగపడుతుంది. మామూలుగా ...

May 14, 2023 / 02:44 PM IST

Mothers Day:తొలి గురువు తల్లి, చక్కని నేస్తం అమ్మ

తాను తినకున్న పిల్లలకు తినిపిస్తోంది. వారి ఆలానా పాలానా చూస్తుంది అమ్మ. ప్రపంచ మాతృ దినోత్సవం సందర్భంగా హిట్ టీవీ పాఠకులకు హ్యాపీ మదర్స్ డే.

May 14, 2023 / 02:08 PM IST

Chiranjeevi: చిన్నారి సింగర్ కు..మెగాస్టార్ చిరంజీవి ప్రశంస

తెలుగు ఇండియన్ ఐడల్ 2(Telugu Indian Idol 2)లో అద్భుత ప్రదర్శన ఇచ్చిన చిన్నారి ప్రణతిని మెగాస్టార్ చిరంజీవి అభినందించారు. తన ఇంటికి పిలిచి మరి మెగాస్టార్ మెచ్చుకున్నారు.

May 14, 2023 / 01:55 PM IST

Violent clashes : అర్థరాత్రి మహారాష్ట్రలో అల్లర్లు.. ఒకరు మృతి

మహారాష్ట్రలోని అకోలాలో రెండు గ్రూపుల మధ్య హింసాత్మక ఘర్షణలు చోటుచేసుకున్నాయి. ఈ ఘటన శనివారం రాత్రి జరిగింది. ఘర్షణల్లో ఇరువర్గాలు రాళ్లు రువ్వుకున్నాయి. ఎనిమిది మంది గాయపడగా ఒకరు మృతి చెందారు. పోలీసులు పరిస్థితులను అదుపులోకి తీసుకుని… వెంటనే 144 సెక్షన్ విధించారు. అకోలాలోని ఓల్డ్ సిటీ పోలీస్టేషన్ పరిధిలో ఘర్షనలు మొదలైన వెంటనే.. ఆ ప్రాంతానికి భారీగా పోలీసు బలగాలు చేరుకుని ఇరువర్గాలను చెదరగ...

May 14, 2023 / 01:41 PM IST