తెలంగాణ స్టేట్ పబ్లిక్ కమిషన్ (TSPSC) గ్రూప్-1 పరీక్షను రద్దు చేయకపోతే హైదరాబాద్ నడిబొడ్డున ఆమరణ నిరాహారదీక్ష చేస్తాని బిఎస్పీ (BSP) స్టేట్ చీఫ్ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్(RS Praveen Kumar) రాష్ట్ర ప్రభుత్వాన్ని హెచ్చరించారు. టీఎస్‌పీఎస్‌సీ (TSPSC) క్వశ్చన్ పేపర్ లీకేజీ వ్యవహారం తెలంగాణ రాజకీయాలను కుదిపేస్తోంది. లీకేజ్ కేసును టేకప్ చేసిన సిట్.. అన్ని కోణాల్లో ఆరాతీస్తోంది. పది రోజుల్లోనే కేసును ఓ కొ...
Ex mp boora narsaiah goud:ఢిల్లీ లిక్కర్ స్కామ్ (delhi liquor scam) గురించే ఎక్కడ చూసిన చర్చ.. ఇటీవల కవితను (kavitha) ఈడీ (ed) విచారించడం.. తిరిగి రేపు మళ్లి ఎంక్వైరీ చేయడంతో ఒక్కటే డిస్కషన్. అయితే బీజేపీ నేత, మాజీ ఎంపీ బూర నర్సయ్య గౌడ్ (boora narsaiah goud) సంచలన వ్యాఖ్యలు చేశారు. ఢిల్లీ లిక్కర్ స్కామ్‌ను మించి తెలంగాణలో జరిగిందని కామెంట్స్ చేశారు.
మహిళా రిజర్వేషన్ బిల్లు (Women's Reservation Bill) విషయంలో ప్రధాని నరేంద్ర మోదీ (Pm modi) సర్కారు విఫలమైందని ఎమ్మెల్సీ కవిత (MLC Kavitha) ఆరోపించారు. మహిళా బిల్లుపై పార్లమెంట్ లో ఒత్తిడి తెస్తామని ఆమె తెలిపారు. బిల్లు ఆమోదం పొందే దాక అలుపెరగని పోరాటం చేస్తామని ఆమె అన్నారు. ఈ విషయంలో కాంగ్రెస్ (Congress)కలిసిరావాలని కవిత సూచించారు. ఇటీవల ఢిల్లీలోని జంతర్ మంతర్ (Jantar Mantar) వద్ద మహిళా రిజర్వేష...
Tspsc paper leak:టీఎస్ పీఎస్సీ పేపర్ లీకేజీ (Tspsc paper leak) కేసులో సిట్ (sit) దర్యాప్తు కొనాసగుతోంది. కాసేపటి క్రితం సిట్ (sit) అధికారులు టీఎస్ పీఎస్సీ (tspsc) కార్యాలయానికి చేరుకున్నారు. వివిధ అంశాలపై సిబ్బందిని ప్రశ్నిస్తున్నారు. ప్రధాన నిందితుడు ప్రవీణ్ (praveen) క్యాబిన్‌లో తనిఖీలు చేపట్టారు. ఎన్ని పేపర్లు లీక్ అయ్యాయనే కోణంలో సిట్ దర్యాప్తు జరుగుతోంది.
Minister amarnath fires on pawan kalyan:జనసేన అధినేత పవన్ కల్యాణ్‌పై (pawan kalyan) మంత్రి గుడివాడ అమర్ నాథ్ ( amarnath) ఫైరయ్యారు. చంద్రబాబు (chandrababu naidu) అజెండాను పవన్ (pawan) అమలు చేస్తారని విమర్శించారు. ఈ రోజు అసెంబ్లీ మీడియా పాయింట్ వద్ద ఆయన మాట్లాడారు. ఏ ఉపయోగం లేకుండా ఉన్న పార్టీ జనసేన పార్టీ ఒక్కటేనని అమర్ నాథ్ ( amarnath) విమర్శించారు.
Breaking : మొదటి భార్య ఉండగా.. రెండో పెళ్లి చేసుకోవడం చట్టరిత్యా నేరం. అలా కాదు... చేసుకోవాలి అంటే... మొదటి భార్యకు విడాకులు ఇచ్చి.. మరో మహిళను వివాహం చేసుకోవచ్చు. ఈ విషయం మనకు న్యాయస్థానం కూడా చెబుతుంది.
New secretariat open on mesha lagnam:కొత్త సచివాలయ (secretariat) నిర్మాణ పనులు తుది దశకు చేరుకున్నాయి. వచ్చేనెల 30వ తేదీన మేష లగ్న (mesha lagna) సుముహూర్తన సచివాలయ ప్రారంభోత్సవం జరగనుంది. ఈ మేరకు ముహూర్తం ఖరారు చేశారు. ఆ రోజు ఉదయం 06.08 గంటలకు వేద పండితుల సమక్షంలో సీఎం కేసీఆర్ (cm kcr) ప్రత్యేక పూజలు చేస్తారు.
ఆంధ్రప్రదేశ్ (Andhra Pradesh) అసెంబ్లీలో గందరగోళం నెలకొంది. 12 మంది టీడీపీ సభ్యులను సభ నుంచి సస్పెండ్(suspend) చేస్తున్నట్లు స్పీకర్ తమ్మినేని సీతారాం (Speaker Tammineni Sitaram) తెలిపారు. పయ్యావుల కేశ్, నిమ్మల రామానాయుడు(Ramanaidu), ఈ సెషన్ మొత్తం స్పీకర్ సస్పెండ్ చేశారు.దీంతో టీడీపీ ఎమ్మెల్యేలు స్పీకర్ పోడియాన్ని చుట్టుముట్టి నిరసన తెలిపారు. వెల్ లోకి వచ్చి ఆందోళన చేశారు. ఎమ్మెల్యేలను సభ నుంచ...
మెగా పవర్ స్టార్ (Mega power star) రామ్ చరణ్ కి అరుదైన గౌరవం అందుకున్నారు. ప్రధాని మోదీ Pm modi తో కలిసి దిగ్గజ క్రికెటర్ సచిన్ తో ఆయన వేదిక పంచుకోనున్నారు. ఆర్ఆర్ఆర్’ మూవీ (RRR movie) తో చరణ్ అరుదైన గౌరవం దక్కబోతుంది. డిల్లీలో ఈనెల 17,18 తేదీల్లో ఇండియా టూడే కాన్ క్లేవ్ జరగనుంది. ఆస్కార్లో (Oscar) మన హీరోల సత్తా ఏంటో ప్రపంచానికి తెలిసిపోయింది. తెలుగు సినిమా అంటే దమ్మున్న సినిమాగా బాలీవుడ్ (Bol...
Lokesh On Jagan : వైఎస్ వివేకా హత్య జరిగి నేటికి నాలుగేళ్లు అవుతోంది. అయితే... ఇప్పటి వరకు హత్య చేసింది ఎవరూ అన్నది మాత్రం పట్టుకోలేకపోయారు. కాగా... దీనిపై నారా లోకేష్ స్పందించారు. ట్విట్టర్ వేదికగా జగన్ పై మండిపడ్డారు.
Balakrishna warns to ycp mla:వైసీపీ ఎమ్మెల్యే గోపిరెడ్డి శ్రీనివాస్ రెడ్డికి (Gopireddy srinivas reddy) నందమూరి బాలకృష్ణ (Balakrishna) వార్నింగ్ ఇచ్చారు. పొలిటిషీయన్ పొలిటిషీయన్‌గానే ఉండాలని.. దిగజారి ప్రవర్తించొద్దు అని హితవు పలికారు. తన సినిమాలోని పాట (song) పెట్టిన కార్యకర్తను ఎమ్మెల్యే గోపిరెడ్డి వేధించారట.
అరుణాచల్ ప్రదేశ్ (Arunachal Pradesh) భారత్ లో అంతర్భాగమని (Arunachal an integral part of India) సరిహద్దుల యథాతథ స్థితిని మార్చడానికి డ్రాగన్ దేశం చైనా ప్రయత్నాలు చేస్తోందని అగ్రరాజ్యం అమెరికా మండిపడింది
ల్యాండ్ స్కేప్ ప్రాంతం, రాక్ గార్డెన్, పచ్చదనం పెంపు, పార్లమెంట్ ఆకృతి వచ్చేలా నిర్మాణం, ఫౌంటెన్లు, పార్కింగ్ ప్రాంతం, ఆడిటోరియం వంటివి విగ్రహం ప్రాంతంలో సిద్ధమవుతున్నాయి. ఇటీవల ఈ విగ్రహ పనులపై మంత్రి ప్రశాంత్ రెడ్డితో సీఎం కేసీఆర్ సమీక్షించిన విషయం తెలిసిందే.
ఓ వ్యక్తి కారులో నుండి కరెన్సీ నోట్లు వెదజల్లుతున్న వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. వివరాల మేరకు... హర్యానాలోని గురుగ్రామ్ ప్రాంతంలో రన్నింగ్ లో ఉన్న కారు నుండి వెనుక భాగం క్యాబిన్ తెరిచి, నోట్లు వెదజల్లుతున్నట్లుగా వీడియో ఉంది. ఇటీవల విడుదలైన ఫర్జీ వెబ్ సిరీస్ లోని సన్నివేశాన్ని ఆ వ్యక్తి రీక్రియేట్ చేసే ప్రయత్నం చేశాడని అంటున్నారు. కరెన్సీ నోట్లు గాల్లోకి విసిరిన వ్యక్తిని పోలీసులు గు...
Jio new postpaid family plans:భారత టెలికాం రంగంలో విప్లవాత్మక మార్పులను తీసుకొచ్చింది జియో (Jio). పోస్ట్ పెయిడ్ (post paid) ప్లస్ స్కీమ్ కింద ప్లాన్ తీసుకొచ్చింది. ఈ నెల 22వ తేదీ నుంచి జియో స్టోర్స్ వద్దకెళ్లి ఈ ప్లాన్ తీసుకొవచ్చు.