మహారాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి (Maharashtra Former Chief Minister) దేవేంద్ర ఫడ్నవీస్ సతీమణి (devendra fadnavis wife) అమృత ఫడ్నవీస్ (Amruta Fadnavis)ను డబ్బు కోసం బ్లాక్ మెయిల్ చేసిన కేసులో కీలక నిందితుడు అనిల్ జైసింఘానీని పోలీసులు అరెస్ట్ చేశారు.
YS Sharmila:తెలంగాణ సీఎం కేసీఆర్‌పై (cm kcr) వైఎస్ఆర్ టీపీ చీఫ్ షర్మిల ఆగ్రహాం వ్యక్తం చేశారు. కేసీఆర్ నిన్న కార్యకర్తలకు ఆత్మీయ సందేశం ఇచ్చిన సంగతి తెలిసిందే. దానికి షర్మిల ట్విట్టర్ వేదికగా కౌంటర్ ఇచ్చారు.
RS Praveen Kumar : ప్రభుత్వాలు మా ఫోన్లు హాక్ చేస్తున్నాయని RS ప్రవీణ్ కుమార్ ఆగ్రహం వ్యక్తం చేసారు... అందరి తెలంగాణ కొందరి తెలంగాణగా మారిపోయింది అని ఆరోపించారు .. నిరుద్యోగ సమస్య ఎంతో తీవ్రంగా ఉందని మండిపడ్డారు ... ఢిల్లీ లో తెలంగాణ బిడ్డలు అవస్థలు పడుతున్నారని ,తన బిడ్డ కోసం మంత్రులను ,అధికారులను పంపారాని అన్నారు ...
Kejriwal : ప్రధాని నరేంద్రమోదీకి ఢిల్లీ ముఖ్యమంత్రి కేజ్రీవాల్ లేఖ రాశారు. రాష్ట్ర బడ్జెట్ నిలిపివేయడం పై కేజ్రీవాల్ లేఖలో పేర్కొన్నారు. 75 ఏండ్ల చరిత్రలో రాష్ట్ర బడ్జెట్ ను ప్రవేశ పెట్టకుండా నిలిపివేయం ఇదే తొలిసారి అని ఆయన అన్నారు. ఢిల్లీలో తమ ప్రభుత్వం బడ్జెట్ ప్రవేశ పెట్టకుండా కేంద్రం అడ్డుకుంటోందని ఆయన లేఖలో ఆరోపించారు.
భారత రాష్ట్ర సమితి నాయకురాలు, ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత బుధవారం ఈడీకి లేఖ రాశారు. ఈ మేరకు ఈడీ అసిస్టెంట్ డైరెక్టర్ జోగేంద్రకు లేఖ రాశారు. తాను విచారణకు పూర్తిగా సహకరిస్తున్నట్లు వెల్లడించారు. ఈడీ ఆరోపించిన తన 10 ఫోన్లను ఈఎంఈఐ నెంబర్లతో సహా జమ చేస్తున్నట్లు అందులో పేర్కొన్నారు.
Telangana Govt : రంజాన్ మాసం మొదలవ్వబోతోంది. ఈ క్రమంలో ముస్లింలకు తెలంగాణ ప్రభుత్వం శుభవార్త తెలిపింది. మార్చి 23నుంచి ఏప్రిల్ 23 వరకు ముస్లిం ఉద్యోగులు, విద్యార్థులు గంట ముందుగానే తమ కార్యాలయాలు, కాలేజీలనుంచి బయటకు వెళ్లేందుకు అనుమతి ఇచ్చింది.
బీఆర్ఎస్(BRS) ఎమ్మెల్సీ కవిత(MLC Kavitha) కొద్దిసేపటి క్రితం ఈడీ(ED) ఆఫీసుకు చేరుకున్నారు. ఢిల్లీ లిక్కర్ స్కామ్(Delhi Liquor scam) కేసులో ఈడీ విచారణకు ఎమ్మెల్సీ కవిత మూడోసారి హాజరయ్యారు. ఈ నేపథ్యంలో ఢిల్లీలోని సీఎం కేసీఆర్(CM KCR) నివాసం నుంచి ఆమె ఈడీ ఆఫీసుకు బయల్దేరి వెళ్లారు. ఈడీ ఆఫీసులోకి వెళ్లే ముందు ఆమె తన రెండు ఫోన్లను మీడియా ముందు ఉంచారు. ప్రజలకు అభివాదం చేశాక ఆమె తన మొబైల్స్ ను అందరికీ...
ఏపీ వ్యాప్తంగా 44,392 ప్రభుత్వ, ఎయిడెడ్ పాఠశాలల్లో నేటి నుంచి మరో పోషకాహారాన్ని(Nutritious Food) ఏపీ సర్కార్ అందించనుంది. ఈ పాఠశాలల్లో చదువుతున్న 37,63,698 మంది విద్యార్థులకు రాగి జావ(Ragi java)ను అందించే కార్యక్రమాన్ని మంగళవారం సీఎం జగన్(CM Jagan) లాంఛనంగా ప్రారంభించారు. దీని కోసం ప్రత్యేకంగా రూ.86 కోట్ల అదనపు వ్యయాన్ని కేటాయించారు. ఈ కార్యక్రమాన్ని సీఎం క్యాంపు కార్యాలయం నుంచి సీఎం జగన్ ప్రార...
ఓ విద్యార్థి పదో తరగతి(SSC) పరీక్షలను అంబులెన్స్(Ambulance)లో రాసింది. ముంబైకు చెందిన విద్యార్థి సోమవారం అంబులెన్స్ లో పది పరీక్షలు రాయాల్సి వచ్చింది. ముబాషిరా సాదిక్ సయ్యద్(Mubaashiraa saadik) అనే బాలిక ఎస్ఎస్‌సీ(SSC) పరీక్షలు రాస్తోంది. శుక్రవారం మొదటి పరీక్షకు ఆ విద్యార్థిని హాజరైంది. అయితే ఆ పరీక్ష రాసి ఇంటికెళ్తుండగా ఊహించని విధంగా ఆమెకు కారు ప్రమాదం చోటుచేసుకుంది.
Lottery : ఓ సినీ నటి ఇంట్లో పనిచేసే వ్యక్తి రాత్రికి రాత్రే కోటీశ్వరుడయ్యాడు. ఓ లాటరీలో అతనికి దాదాపు రూ.10కోట్లు బంపర్ ఆఫర్ దొరికింది. ఈ సంఘటన కేరళలో చోటుచేసుకోగా.... ఈ ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.
గత కొన్ని రోజుల నుంచి కార్పొరేట్ సంస్థల్లో లేఆఫ్స్(Layoffs) కింద ఉద్యోగులను తొలగిస్తున్న సంగతి తెలిసిందే. ప్రపంచ వ్యాప్తంగా దిగ్గజ టెక్ సంస్థలు ఉద్యోగాల కోతను కొనసాగిస్తూ వస్తున్నాయి. ఇప్పటికే మైక్రోసాఫ్ట్, మెటా, ట్విట్టర్, అమెజాన్(Amazon) వంటి పెద్ద కంపెనీలు భారీ సంఖ్యలో తమ ఉద్యోగులను విధుల నుంచి తొలగించాయి. ప్రముఖ సెర్చింజన్ గూగుల్(Google) మాతృ సంస్థ అయిన అల్ఫాబెట్ కూడా భారీ సంఖ్యలో ఉద్యోగులన...
తెలంగాణ(Telangana) వ్యాప్తంగా సంచలనం సృష్టించిన టీఎస్పీఎస్సీ(TSPSC) ప్రశ్నాపత్రం లీకేజీ కేసు రోజుకో మలుపు తిరుగుతోంది. ఈ కేసులు ఇప్పటి వరకూ 9 మంది నిందితులను సిట్ అధికారులు కస్టడీలోకి తీసుకుని విచారణ చేస్తుండటం తెలిసిందే. ప్రధాన నింధితులైన రాజశేఖర్, ప్రవీణ్, రేణుక(Renuka)ను అధికారులు విడివిడిగా విచారించారు. అధికారుల విచారణలో కీలక విషయాలు వెలుగులోకి వచ్చినట్లు తెలిపారు. రాజశేఖర్(Rajasekhar) ఈ కే...
ఏపీ(AP)లో గత నాలుగు రోజుల నుంచి వర్షాలు(Rain) కురుస్తున్నాయి. భారీ ఈదుర గాలులు, వడగళ్ల వర్షంతో రాష్ట్ర ప్రజలు హడలెత్తిపోయారు. ఈ తరుణంలో వాతావరణ శాఖ అధికారులు మరోసారి రెయిన్ అలర్ట్(Alert) జారీ చేశారు. మరో మూడు రోజుల పాటు ఏపీలో వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ అధికారులు వెల్లడించారు.
Kavitha:బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత ఈడీ కార్యాలయం నుంచి బయటకు వచ్చారు. నవ్వుతూ ఆమె కనిపించారు. తన కారులో తుగ్లక్ రోడ్డులో గల సీఎం కేసీఆర్ నివాసానాకి బయల్దేరారు. కార్యకర్తలకు అభివాదం చేస్తూ ముందుకు సాగారు. దాదాపు 10.30 గంటలపాటు కవితపై ఈడీ అధికారులు ప్రశ్నలు కురిపించారు. రేపు విచారణకు రావాలని కవితను ఈడీ అధికారులు ఆదేశించారు.
ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో ఎమ్మెల్సీ కవిత ఈడీ విచారణ ముగిసింది. దాదాపు పదిన్నర గంటలపాటు కవితను ఈడీ అధికారులు ప్రశ్నించారు. ఈడీ ఆఫీస్ కు కవిత న్యాయవాదుల బృందం కూడా చేరుకోవడంతో పరిస్థితి తీవ్రంగా మారింది. ఈడీ ఆఫీస్ కు తెలంగాణ అడిషనల్ ఏజీ రామచంద్రరావు తో పాటు, న్యాయవాదులు గండ్ర మోహన్ రావు, సోమా భరత్ కుమార్ కూడా చేరుకున్నారు. పదిన్నర గంటల పాటు సాగిన ఈడీ విచారణ తర్వాత ఢిల్లీ పోలీసులు ఎస్కార్ట్ వాహ...