R.S Praveen Kumar ప్రభుత్వాలు మా ఫోన్లు హాక్ చేస్తున్నాయ్..
RS Praveen Kumar : ప్రభుత్వాలు మా ఫోన్లు హాక్ చేస్తున్నాయని RS ప్రవీణ్ కుమార్ ఆగ్రహం వ్యక్తం చేసారు... అందరి తెలంగాణ కొందరి తెలంగాణగా మారిపోయింది అని ఆరోపించారు .. నిరుద్యోగ సమస్య ఎంతో తీవ్రంగా ఉందని మండిపడ్డారు ... ఢిల్లీ లో తెలంగాణ బిడ్డలు అవస్థలు పడుతున్నారని ,తన బిడ్డ కోసం మంత్రులను ,అధికారులను పంపారాని అన్నారు ...
ప్రభుత్వాలు మా ఫోన్లు హాక్ చేస్తున్నాయని RS ప్రవీణ్ కుమార్ ఆగ్రహం వ్యక్తం చేసారు… అందరి తెలంగాణ కొందరి తెలంగాణగా మారిపోయింది అని ఆరోపించారు .. నిరుద్యోగ సమస్య ఎంతో తీవ్రంగా ఉందని మండిపడ్డారు … ఢిల్లీ లో తెలంగాణ బిడ్డలు అవస్థలు పడుతున్నారని ,తన బిడ్డ కోసం మంత్రులను ,అధికారులను పంపారాని అన్నారు …
లీకేజీ మూలాలు ముఖ్యమంత్రి ఫోన్లో ఉన్నాయని RS ప్రవీణ్ కుమార్ అన్నారు .. 30 లక్షల మంది జీవితాలు ఉండాల్సిన గది లోకి వేరే వాళ్ళు ఎలా వెళ్తారు ?అని ప్రశ్నించారు .. రూల్ 16 ప్రకారం చైర్మన్ కి మాత్రమే ప్రింటింగ్ అధికారం ఉందని గుర్తించారు .. వెబ్సైట్ హాక్ అవ్వలేదు , అవి స్టాండర్డ్ కంప్యూటర్స్ , నెట్వర్క్ కంప్యూటర్స్ కావు .. జనార్దన్ రెడ్డి ప్రతి విషయాన్నీ చాలా చిన్నదిగా చూపిస్తున్నారాని అన్నారు .. ప్రభుత్వాలు మా ఫోన్లు హాక్ చేస్తున్నాయని మండిపడ్డారు .. కేసీఆర్ బంధువులే పబ్లిక్ సర్వీస్ కమీషన్ బోర్డులో మెంబెర్స్ గా ఉన్నారని ఆరోపణలు చేసారు ..
కేవలం ప్రవీణ్ ,రాజశేఖర్ లు మాత్రమే కాదు , దీని మూలాలు సీఎం ఆఫీస్ లో ఉన్నాయని వ్యాఖ్యలు చేసారు .. సిట్ కు 30 లక్షల మంది జీతాలు ఇచ్చారు .. కేటీఆర్ పరోక్షంగా ప్రవీణ్ , రాజశేఖర్ దాటి దర్యాప్తు ముందుకు పోకుండా చేసారని అన్నారు … కాన్ఫిడెన్స్ రూమ్ లోకి వేరే వాళ్ళకి ఎంట్రీ ఉండదని స్పష్టం చేసారు .. సింగరేణి రిక్రూట్మెంట్ స్కాం జరిగింది ,ఎటువంటి ఆక్షన్ తీసుకోలేదని మండిపడ్డారు .. రజత్ కుమార్ బిడ్డ పెళ్ళికి మెగా కృష్ణ రెడ్డి 50 లక్ష్యాలతో ఫలక్ నుమా ప్యాలెస్ లో పెళ్లి జరిగితే ఇప్పటి వరకు చర్యలు తీసుకోలేదని ఆరోపించారు ..
మామూలు ఉద్యమాలు సరిపోవు ,2009 లాంటి ఉద్యమాలు జరగాలని నిప్పులు చెరిగారు . ఐక్య వేదిక ఉండాలి .. ప్రజల వర్ధకు వెళ్ళాలి అని పిలుపు నిచ్చారు … మిలియన్ మార్చ్ తరహా ఉద్యమాలు రావాలని , బలమైన ఐక్య వేదిక కావాలని ,ఒక గొప్ప ఉద్యమానికి నాంది కావాలని పిలుపు నిచ్చారు .. విద్యార్థులను ఉద్యోగార్థులను కాపాడే ఉద్యమం కావాలని RS ప్రవీణ్ కుమార్ అన్నారు..