• hittv facebook
  • hittv youtube
  • hittv twitter
  • hittv instagram
Sowrya consultancy
  • Home
  • »వార్తలు

CRPF : నిరుద్యోగులకు గుడ్ న్యూస్…. 9,212 CRPF పోస్టులకు నోటిఫికేషన్ రిలీజ్

ప్రభుత్వ ఉద్యోగాల కోసం ఎదురు చూస్తున్న నిరుద్యోగులకు (unemployed) కేంద్రం గూడ్ న్యూస్ చెప్పింది.సెంట్రల్‌ రిజర్వు పోలీస్‌ ఫోర్స్‌(CRPF)లో భారీగా ఉద్యోగాలకు నోటిఫికేషన్‌ విడుదలైంది. మొత్తం 9,212 కానిస్టేబుల్‌ పోస్టులకు నోటిఫికేషన్ విడుదల (Notification release) చేశారు. ఈ ఉద్యోగాల కోసం అర్హులైన అభ్యర్థులు మార్చి 27నుంచి ఆన్‌లైన్‌లో దరఖాస్తులు చేసుకోవచ్చని సీఆర్‌పీఎఫ్‌ డైరెక్టరేట్ జనరల్‌ కార్యాలయం ...

March 16, 2023 / 03:45 PM IST

Jagananna విద్యాదీవెన నిధులపై ఏపీ ప్రభుత్వం క్లారిటీ..!

Jagan Mohan Reddy : జగనన్న విద్యా దీవెన నిధులపై ఏపీ ప్రభుత్వం నేడు క్లారిటీ ఇచ్చింది. ఈ నెల 19న నిధులు విడుదల చేయనున్నట్లు అధికారులు తెలిపారు. ఎన్టీఆర్ జిల్లా తిరువూరులో జరిగే సభలో ముఖ్యమంత్రి జగన్ బటన్ నొక్కి ఈ నిధులను విద్యార్థుల ఖాతాలో జమ చేస్తారని వెల్లడించారు.

March 16, 2023 / 03:24 PM IST

Ed notice to magunta:వైసీపీ ఎంపీ మాగుంటకు నోటీసులు..18న విచారణకు హాజరుకావాలని ఆదేశం

Ed notice to magunta:ఢిల్లీ లిక్కర్ స్కామ్‌లో ఈడీ విచారణను స్పీడప్ చేసింది. ఈ రోజు విచారణకు హాజరుకాని కవితకు మరోసారి నోటీసులు ఇచ్చింది. దీంతోపాటు సౌత్ గ్రూపులో కీ రోల్ పోషించిన వైసీపీ ఎంపీ మాగుంట శ్రీనివాసుల రెడ్డికి నోటీసు ఇచ్చింది.

March 16, 2023 / 03:25 PM IST

Ed Again notice:కవితకు ఈడీ మళ్లీ నోటీసు..20న విచారణకు హాజరుకావాలని ఆదేశం

Ed Again notice:బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవితకు ఈడీ ఢిల్లీ లిక్కర్ స్కామ్‌లో మరోసారి నోటీసులు జారీచేసింది. ఈ రోజు విచారణకు కవిత హాజరు కావాల్సి ఉంది. అనారోగ్య కారణాలను సాకుగా చూపి.. ఆమె హాజరు కాలేదు. దీంతో ఈడీ మరోసారి నోటీసులు జారీచేసింది.

March 16, 2023 / 03:12 PM IST

Ravi Chaudhary:అమెరికా రక్షణశాఖలో భారత సంతతి వ్యక్తికి కీలక పదవీ

Ravi Chaudhary:అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ (Biden) ప్రభుత్వంలో భారతీయుల ప్రాధాన్యం పెరుగుతోంది. అమెరికా ఎయిర్ ఫోర్స్‌కు అసిస్టెంట్ సెక్రటరీ ఆఫ్ డిఫెన్స్‌గా రవి చౌదరి (Ravi Chaudhary) నియామకం జరిగింది. రవి (ravi) ఎంపికకు సంబంధించిన ప్రతిపాదనకు అమెరికా (america) పెద్దల సభ సెనెట్ (senate) 65-29 ఓట్ల తేడాతో ఆమోదం తెలిపింది.

March 16, 2023 / 02:48 PM IST

Delhi Excise Policy Case: ఢిల్లీలో కవితకు సిద్ధమవుతోందన్న బండి, వారి ఇష్యూ.. రేవంత్

భారత రాష్ట్ర సమితి నాయకురాలు (bharat rashtra samithi), ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవితకు (MLC Kavitha) ఢిల్లీలో (Delhi) అంతా సిద్ధమవుతోందని బీజేపీ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షులు (BJP Telangana president) బండి సంజయ్ (Bandi Sanjay) గురువారం అన్నారు. తమ పార్టీ యువ మోర్చా కార్యకర్తలను అరెస్ట్ చేయడంపై ఆయన స్పందించిన ఆయన అందులో భాగంగా మాట్లాడారు. తమ కార్యకర్తలను జైలుకు తీసుకు వెళ్లడం సాధారణంగా మారిందని, అన్ని ...

March 16, 2023 / 02:09 PM IST

Hyd metroకి సవాల్ మారిన రాజేంద్రనగర్.. ఎందుకంటే!

Hyd metro:దూరం ఉన్న గమ్య అయిన సరే మెట్రోలో (metro) త్వరగా చేరుకోవచ్చు. మెట్రో రైలుని (metro) వినియోగించే ప్రయాణికుల సంఖ్య హైదరాబాద్‌లో (hyderabad) పెరిగింది. రాయదుర్గం నుంచి శంషాబాద్ ఎయిర్ పోర్టుకు (airport) కూడా మెట్రో (metro) వేస్తోన్న సంగతి తెలిసిందే. మెట్రో (metro) పనులు కొండలు, గుట్టలు మీదుగా సాగుతుంది. ఆ పనులు కాస్త ఆలస్యం అయ్యేలా కనిపిస్తోంది.

March 16, 2023 / 01:58 PM IST

Delhi Excise Policy Case:అనారోగ్యం కాదు.. అందుకే రావట్లేదు.. ముందస్తు బెయిల్ కు కవిత!?

ఢిల్లీ మద్యం కేసులో నేడు విచారణకు హాజరు కాలేనని భారత రాష్ట్ర సమితి నేత (bharat rashtra samithi), ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత (MLC Kavitha) కేంద్ర దర్యాఫ్తు సంస్థ ఎన్ ఫోర్స్ మెంట్ డైరెక్టరేట్ కు (enforcement directorate) లేఖ రాశారు.

March 16, 2023 / 01:43 PM IST

IPL 2023: సన్‌రైజర్స్ హైదరాబాద్ కొత్త జెర్సీ రిలీజ్

ఇండియన్ ప్రీమియర్ లీగ్ (IPL) 2023 ఎడిషన్ కోసం సన్‌రైజర్స్ హైదరాబాద్(Sunrisers Hyderabad) తమ జెర్సీని(New Jersey) మార్చి 16న రిలీజ్ చేసింది. ఈ మేరకు తమ అధికారిక ట్విట్టర్ అకౌంట్ ద్వారా ఓ వీడియోను పోస్ట్ చేస్తూ ప్రకటించింది. ఆ వీడియోలో మయాంక్ అగర్వాల్, పేస్ సెన్సేషన్ ఉమ్రాన్ మాలిక్, ఆల్ రౌండర్ వాషింగ్టన్ సుందర్ వంటి ఆటగాళ్లు జెర్సీ ధరించి ఉండటం చూడవచ్చు.

March 16, 2023 / 01:40 PM IST

Studentని భుజాలపై పరీక్ష కేంద్రంలోకి తీసుకెళ్లిన తండ్రి.. ఎక్కడంటే!

మెదక్‌కు (medak) చెందిన ఇంటర్ విద్యార్థిని శ్రీ వర్షకు (sri varsha) ఇటీవల కాలు విరిగింది. బుధవారం పరీక్షలు ప్రారంభం కావడంతో తండ్రి వెంకటేశంతో (venkatesham) కలిసి సెంటర్‌కు చేరుకుంది. గేటు నుంచి హాల్ (hall) వరకు చాలా దూరం ఉంది. కూతురు (daughter) నడవలేదని.. వీల్ చెయిర్ ఏర్పాటు చేయాలని సెంటర్ నిర్వాహకులను వెంకటేశం (venkatesham) కోరిన పట్టించుకోలేదు.

March 16, 2023 / 01:23 PM IST

Plastic Rice: రేషన్ బియ్యంలో ప్లాస్టిక్ రైస్..కాలిస్తే ముద్దలు

ఓ వ్యక్తి రేషన్ షాపుకి(ration shop) వెళ్లి బియ్యం తీసుకున్న తర్వాత ఇంటికి వచ్చి వండి చూస్తే అవి ప్లాస్టిక్ బియ్యం(Plastic rice) అని తేలింది. అనుమానం వచ్చిన వాటిని కాల్చిన నేపథ్యంలో ప్లాస్టిక్ ముద్దవలె దగ్గరికి వచ్చిందని బాధిత గ్రామస్థుడు పేర్కొన్నాడు. ఈ సంఘటన తెలంగాణ(telangana)లోని కరీంనగర్ జిల్లా రుద్రారం గ్రామం(rudraram village)లో జరిగింది. ఇప్పుడే కాదు గతంలో కూడా ఆదిలాబాద్ జిల్లాలో అచ్చం ఇలా...

March 16, 2023 / 01:08 PM IST

Noble Prize నరేంద్ర మోదీకి శాంతి బహుమతి? సోషల్ మీడియాలో వైరల్

నియంత.. అహంకారి.. ప్రజాస్వామ్యాన్ని మంటగలిపిన మోదీకి శాంతి బహుమతినా? అంటూ హేళన చేస్తున్నారు. గుజరాత్ లో గోద్రా అల్లర్లు సృష్టించిన వ్యక్తికి శాంతి బహుమతి వస్తుందా? అంటూ ఎద్దేవా చేస్తున్నారు. నర హంతకుడు మోదీకి శాంతి బహుమతి వచ్చే అవకాశం లేదని ప్రతిపక్షాలు స్పష్టం చేస్తున్నాయి.

March 16, 2023 / 12:44 PM IST

Tspsc AE paper leak వెనక రేణుక.. సోదరుడి పేరు చెప్పి లీకేజ్

Tspsc AE paper leak:టీఎస్ పీఎస్సీ (Tspsc) పేపర్ లీకేజ్ అంశం పెను దుమారం రేపింది. ఏఈ పేపర్ లీక్ ఇష్యూలో అసలు సూత్రధారి రేణుక అని పోలీసులు భావిస్తున్నారు. ఆమె డబ్బులు ఆఫర్ చేయడంతోనే ప్రవీణ్ కుమార్ లీకేజీ చేశారని చెబుతున్నారు. తన సోదరుడి పేరు చెప్పి.. ఏఈ పేపర్ లీక్ చేసింది.

March 16, 2023 / 06:34 PM IST

H1B Visa : అమెరికాలో భారతీయులకు శుభవార్త..!

H1B Visa : అమెరికాలో భారతీయులకు ఆ దేశంలో శుభవార్త తెలియజేసింది. హెచ్1 బీ వీసాతో అమెరికా వెళ్లి అక్కడ ఉద్యోగం కోల్పోయిన వారికి వీసా గ్రేస్ పీరియడ్ ని పెంచుతూ జో బైడెన్ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది.

March 16, 2023 / 12:37 PM IST

Movie Fans: మూవీ ఫ్యాన్స్ కు గుడ్ న్యూస్…రేపు ఒక్కరోజే OTTలోకి 22 చిత్రాలు

సినిమా ప్రియులకు(movie fans) గుడ్ న్యూస్ వచ్చేసింది. ఒకటి కాదు, రెండు కాదు..ఈ వీకెండ్ (మార్చి 17న) ఏకంగా 22 చిత్రాలు ఓటీటీలోకి(march 17th 22 films in OTT) వస్తున్నాయి. ఇక మీకు నచ్చిన సినిమాను చూస్తూ ఎంజాయ్ చేయండి. అయితే ఆ సినిమాల వివరాలు ఏంటో ఇక్కడ చూద్దాం. దీంతోపాటు థియేటర్లలో కూడా రెండు తెలుగు చిత్రాలు విడుదలవుతున్నాయి.

March 16, 2023 / 12:23 PM IST