AP: వైద్య కళాశాలల్లో ఖాళీల భర్తీని వేగవంతం చేయాలని మంత్రి సత్యకుమార్ పేర్కొన్నారు. ప్రభుత్వ వైద్య కళాశాలల ప్రిన్సిపల్స్లో.. వర్చువల్గా ఆయన సమీక్ష నిర్వహించారు. వైద్య విద్య బోధనలో ప్రమాణాలు పెంచాలని సూచించారు. వైద్య విద్యార్థుల హాజరుపై ప్రిన్సిపల్స్ దృష్టి పెట్టాలన్నారు. సమర్థులైన వైద్యులను సమాజానికి అందించాని తెలిపారు.