TG: ఇథనాల్ ఫ్యాక్టరీ పాపం BRS పార్టీదేనని కాంగ్రెస్ ఎంపీ చామల కిరణ్‌కుమార్‌రెడ్డి విమర్శించారు. ఫ్యాక్టరీ విషయంలో BRS వైఖరి దొంగే దొంగ అన్నట్లుందన్నారు. దిలావర్పూర్లో ఇథనాల్ పరిశ్రమ వివాదంపై ఎంపీ మాట్లాడుతూ ఫ్యాక్టరీని రద్దు చేయాలని స్థానికులు ఆందోళన చేస్తున్నారని, ఈ ఫ్యాక్టరీకి అనుమతి ఇచ్చింది ఎవరు? యజమాని ఎవరని ప్రశ్నించారు. 2022లో ఫ్యాక్టరీ ఏర్పాటుకు BRS అనుమతిచ్చిందని పేర్కొన్నారు.