తమిళనాడులో షాకింగ్ ఘటన వెలుగులోకి వచ్చింది. తమిళనాడు తెప్పకులం PS పరిధిలో 30 ఏళ్ల క్రితం రూ.60 చోరీ చేసిన నిందితుడిని మధురై పోలీసులు తాజాగా అరెస్టు చేశారు. అయితే, ఈ వార్త విన్న వారు షాక్కు గురవుతున్నారు. ఎందుకంటే 30 ఏళ్ల క్రితం రూ.60 చోరీ చేస్తే ఇప్పుడు అరెస్టు చేయడం ఏంటని ప్రశ్నిస్తున్నారు. కానీ, 30 ఏళ్ల క్రితం.. సగటు ద్రవ్యోల్బణం 6.5 శాతం వేసుకున్నా అప్పటి రూ.60 విలువ 2024లో రూ.396.86 అవుతుంది.