NLR: తిరుపతి ఎస్వీ యూనివర్సిటీ నుంచి అగ్రికల్చర్ బీఎస్సీ చదువుతున్న విద్యార్థులు ఇంటర్షిప్ కొరకు ఇందుకూరుపేట మండలానికి వచ్చారు. గురువారం మండలంలోని జగదేవిపేటలో జాతీయ సేవా పథక కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగింది. ఈ సందర్భంగా ఎంఏవో రఘునాథరెడ్డి మాట్లాడుతూ.. మండలంలో రైతులు అన్ని రకాల వ్యవసాయ పంటలు సాగు చేయటం వలన విద్యార్థులకు ఇంటర్షిప్కు అనుకూలమన్నారు.