AP: వరల్డ్ బ్యాంక్ ప్రతినిధులు, విద్యాశాఖ ఉన్నతాధికారులతో మంత్రి లోకేశ్ భేటీ అయ్యారు. విద్యార్థులపై ప్రయోగాలు వద్దని.. ప్రయోజకులుగా తీర్చిదిద్దాలని వరల్డ్ బ్యాంక్ ప్రతినిధులను ఆయన కోరారు. విద్యా వ్యవస్థలో సంస్కరణలు ఉండాలని.. సాంకేతికతతో విద్యావ్యవస్థలో సత్ఫలితాలకు ప్రణాళికలు రచిస్తున్నామని లోకేశ్ తెలిపారు.