పారిశ్రామికవేత్త గౌతమ్ అదానీపై అమెరికాలోని న్యూయార్క్లో అవినీతి కేసు నమోదైంది. భారత్లో సోలార్ విద్యుత్ కొనుగోలు ఒప్పందంలో ప్రభుత్వాధినేతలకు అదానీ గ్రూప్ రూ.2029 కోట్ల లంచాలు ఇచ్చినట్లు ఆరోపణలు వచ్చాయి. ఈ జాబితాలో ఏపీ, తమిళనాడు, J&K, ఛత్తీస్గఢ్, ఒడిశా రాష్ట్రాలు ఉన్నాయి. 2019-24 మధ్య అప్పటి ఏపీ ప్రభుత్వాధినేతకు రూ.1750 కోట్ల లంచం ఇచ్చినట్లు బ్రూక్లిన్ కోర్టులో చేసిన ఆరోపణల్లో ఉంది.