ఇంటర్నేషన్ స్పేస్ సెంటర్లో చిక్కుకుపోయిన వ్యోమగాములు సునితా విలియమ్స్, బుచ్ విల్ మోర్లు భూమి మీదకు రావడానికి మరింత ఆలస్యం అవుతోందని నాసా వెల్లడించింది. ఈ ఏడాది జూన్ 5న ప్రయెగించిన స్టార్‌లైనర్‌లో వారు అంతరిక్షం చేరుకున్నారు. అక్కడ సాంకేతిక సమస్యలు తలెతత్తడంతో వారు అంతరిక్షంలోనే ఉన్నారు. నాసా ప్రకటన ప్రకారం వారు మార్చ్ చివరిలో లేదా ఏప్రిల్ తొలి వారంలో భూమిని చేరుకునే అవకాశం ఉంది.