TG: నేడు అసెంబ్లీలో భూభారతి, రైతు భరోసాపై సభలో చర్చించనున్నారు. ఈ నేపథ్యంలో ఇవాళ గంట ముందే అసెంబ్లీకి సీఎం రేవంత్ రెడ్డి రానున్నారు. కమిటీ హాల్లో ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలతో సమావేశం కానున్నారు. చర్చ సందర్భంగా సభ్యులకు దిశానిర్దేశం చేయనున్నారు.
Tags :