JN: రాయపర్తి మండలం AK తండా గ్రామంలో బీఆర్ఎస్ మండల ఎస్టీ సెల్ ప్రధాన కార్యదర్శి మాలోత్ వసుంధర్ తండ్రి మాలోత్ చంద్యా నాయక్ బుధవారం అనారోగ్యంతో మరణించారు. ఆయన పార్థివ దేహానికి మాజీ మంత్రి, పాలకుర్తి బీఆర్ఎస్ నియోజకవర్గ ఇన్ఛార్జి ఎర్రబెల్లి దయాకర్ రావు నివాళులర్పించారు. అనంతరం బాధిత కుటుంబ సభ్యులను పరామర్శించారు.