AP: లిక్కర్ కేసులో మాజీ ఎంపీ విజయసాయి రెడ్డికి మరోసారి సిట్ నోటీసులు జారీ చేసింది. ఈనెల 12న ఉదయం 10 గంటలకు విచారణకు రావాలని నోటీసుల్లో పేర్కొంది. ఇప్పటికే లిక్కర్ కేసులో విజయసాయి విచారణకు హాజరయ్యారు.
Tags :