TG: మంత్రి ఉత్తమ్ చాలా విషయాలు, వాస్తవాలు సభకు వివరించారని సీఎం రేవంత్ అన్నారు. ఈ అంశంపై సభ్యులంతా తమ ఆలోచనలు, అభిప్రాయాలు చెప్పాలని కోరారు. పాలమూరు వలసల జిల్లా, పేదరికం తమకు ఎక్స్కర్షన్ కాదని తెలిపారు. ఉమ్మడి రాష్ట్రం, తెలంగాణలోనూ పాలమూరుకు అన్యాయం జరిగిందని ఆరోపించారు. తాము పాలమూరుకు అన్యాయం చేస్తున్నామని కేసీఆర్ అంటున్నారని చెప్పారు.