వెనిజులా అధ్యక్షుడు మదురోను పట్టుకోవడానికి అమెరికాకు SEP నుంచి 11,100 కోట్ల ఖర్చు అయినట్లు తెలుస్తోంది. అలాగే మదురోపై అగ్రరాజ్యం 50M డాలర్లు(రూ.450 కోట్లు) బహుమతిని ప్రకటించింది. ఆపరేషన్ విజయం తర్వాత రూ.450 కోట్లను అధికారులకు పంపిణీ చేసింది. అలాగే హెలికాప్టర్‌ను ల్యాండ్ చేసిన పైలట్‌కు 2M డాలర్లను ఇచ్చింది. ఈ మొత్తాన్ని అమెరికా నిధుల నుంచే పంపిణీ చేశారు.