»Celebrities Attended The Wedding Of The Famous Director Naradasu Nagesh Daughter
Wedding: ప్రముఖ డైరెక్టర్ కుమార్తె పెళ్లికి హాజరైన ప్రముఖులు
ప్రముఖ దర్శకుడు నగేష్ నారదాసి కుమార్తె సాయి రూప, సాయి నరేంద్రల వివాహం నిన్న హైద్రాబాద్ శిల్పారామంలో ఘనంగా జరిగింది. ఈ సందర్భంగా హాజరైన ప్రముఖులు హీరో సుమన్, దర్శకులు సముద్ర వీర శంకర్, చంద్ర మహేష్, ఆర్టిస్ట్ శ్రావణ్, విజయ రంగరాజు, సమ్మెట గాంధీ తదితరులు విచ్చేసి వధూవరులను ఆశీర్వదించారు.