EG: ఆపదలో ఉన్నవారికి ముఖ్యమంత్రి సహాయ నిధి ఎంతో ఉపయోగపడుతుందని బంధపరం గ్రామ సర్పంచ్ కాంట్రగడ్డ పరమేశ్వరరావు శనివారం పేర్కొన్నారు. ఈ సందర్భంగా దేవరపల్లి మండలం బంధపురం గ్రామ టీడీపీ పార్టీ అధ్యక్షుడు ములకాల వెంకటరత్నంతో కలిసి CMRF చెక్కులు అందజేశారు. మొత్తం రూ.3 లక్షల రూపాయలు విలువైన చెక్కులను లబ్ధిదారులకు అందజేశారు.