HYD: ఐఎస్ సదన్ డివిజన్లోని కృష్ణానగర్ కాలనీ నుంచి శ్రీ బాలాజీ కాలనీ వరకు రూ.13.77 లక్షల వ్యయంతో సీసీ రోడ్డు నిర్మాణ పనులకు డివిజన్ కార్పొరేటర్ జంగం శ్వేత మధుకర్ రెడ్డి శనివారం శంకుస్థాపన చేశారు. అనంతరం కార్పొరేటర్ మాట్లాడుతూ.. పనులను నాణ్యతతో, ప్రణాళికాబద్ధంగా పూర్తి చేయాలని కాంట్రాక్టర్లకు సూచించారు. కాలనీవాసులకు బీజేపీ సీనియర్ నాయకులు మధుకర్ రెడ్డి పాల్గొన్నారు