WGL: జిల్లా శివారులో రెండో విడత GP ఎన్నికల ప్రచార కవరేజ్‌కు వెళ్లిన ఇద్దరు మీడియా కంట్రిబ్యూటర్లు ప్రచారం ముగిసాక.. పార్టీ శ్రేణులను మామూలు అడిగినట్లు సమాచారం. దీంతో ఆగ్రహించిన పార్టీ శ్రేణులు వారి ఫోన్లు లాక్కొని.. గ్రామ శివారు వరకు వెంబడించి దాడి చేశారు. అనంతరం మీడియా ప్రతినిధులు పోలీస్ స్టేషన్‌కు చేరుకోగా.. ఓ MLA ఆదేశాలతో ఇరు వర్గాలు రాజీ పడ్డాయి.