AP: తిరుపతి SV ప్రభుత్వ పాలిటెక్నిక్ కాలేజీలో అన్యమత బోధనలు చేయడం తీవ్రదుమారం రేపాయి. కాలేజీగా కాంట్రాక్ట్ ఇంగ్లీష్ లెక్చరర్‌గా పనిచేస్తున్న మాధవి ఈ బోధనలు చేయగా.. హిందూ సంఘాలు ఆందోళనకు దిగాయి. సదరు లెక్చరర్ని వెంటనే సస్పెండ్ చేయాలని డిమాండ్ చేశాయి. ఈ క్రమంలో జిల్లా కలెక్టర్ ఆదేశాలతో అధికారులు ఆమెను విధుల నుంచి తప్పిస్తూ ఉత్తర్వులు జారీ చేశారు.