AP: విమానాశ్రయం ద్వారా వ్యవసాయ ఉత్పత్తులు ప్రపంచానికి పంపే వీలుందని కేంద్రమంత్రి రామ్మోహన్ నాయుడు అన్నారు. ఎయిర్ పోర్టు అంటే 2 వేల ఎకరాల్లో ఇన్ఫ్రాస్ట్రక్చర్ మాత్రమే కాదని, విశాఖ ఎకనామిక్ రీజియన్ బలపడటానికి అవకాశం లభిస్తుందన్నారు. 18 నెలల్లోనే ఉత్తరాంధ్రలో బ్రహ్మాండమైన ప్రగతి సాధించామని తెలిపారు. మరో నాలుగైదు నెలల్లో విమానాశ్రయం ప్రారంభించే సంకల్పం తీసుకుంటామన్నారు.