పోలింగ్‌కు సంబంధించిన CC టీవీ ఫుటేజ్‌ను, వెబ్‌కాస్టింగ్ రికార్డులను, అభ్యర్థులకు చెందిన వీడియో రికార్డులను తనిఖీ చేయకుండా ఎన్నికల సంఘం నిషేధం విధించింది. ఎన్నికల నిర్వహణ నిబంధనలు-1961లోని రూల్ 93(2)(A)ను కేంద్ర న్యాయశాఖ ఇటీవల సవరించింది. దీన్ని కాంగ్రెస్ ఖండిస్తూ.. సుప్రీంకోర్టులో రిట్ పిటిషన్ దాఖలు చేసింది.