AP: తిరుమలలో స్వాములు ఆందోళన చేపట్టారు. తుడా ఆఫీస్ ముందు నిరసన చేపట్టారు. అలిపిరి దగ్గర ముంతాజ్ హోటల్ నిర్మాణాన్ని వ్యతిరేకిస్తూ ఆందోళన చేశారు. ఈ నిరసనలో శ్రీనివాసానంద స్వామి, శ్రీవారి భక్తులు పాల్గొన్నారు. తిరుమలలో ముంతాజ్ పేరుతో స్టార్ హోటల్ నిర్మించడం సరికాదన్నారు. అదే స్థలంలో భక్తులకు నిడివి కేంద్రం ఏర్పాటు చేయాలని డిమాండ్ చేశారు.