AP: నకిలీ మద్యం కేసును సీబీఐకి అప్పగించాలంటూ వైసీపీ నేత, మాజీ మంత్రి జోగి రమేష్ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. జోగి రమేష్ దాఖలు చేసిన పిటిషన్పై హైకోర్టులో విచారణ జరిగింది. ఘటనలు, వివరాలతో అదనపు అఫిడవిట్ వేసేందుకు అనుమతించాలని కోరారు. వాదనలు విన్న హైకోర్టు.. తదుపరి విచారణను ఈనెల 12వ తేదీకి వాయిదా వేసింది.