ఢిల్లీ బ్లాస్ట్ కేసులో కీలక పరిణామం చోటుచేసుకుంది. ఆర్థిక మోసం కేసులో అల్ ఫలాహ్ వర్సటీ ఛైర్మన్ జావెద్ సిద్ధిఖీ సోదరుడు అహ్మద్ సిద్ధిఖీని పోలీసులు అరెస్ట్ చేశారు. ప్రస్తుతం హైదరాబాద్‌లో ఉన్న అతడిని అదుపులోకి తీసుకుని మధ్యప్రదేశ్‌కు తరలించారు. 2000లో నకిలీ ప్రైవేట్ బ్యాంకును స్థాపించి, అధిక డిపాజిట్ల ఆశ చూపి తర్వాత బోర్టు తిప్పేసి పారిపోయాడు.