TG: హైదరాబాద్‌లోని అల్వాల్‌లో ఫుడ్ సేఫ్టీ అధికారులు దాడులు నిర్వహించారు. రూ.2 లక్షల విలువైన వాటర్ బాటిల్స్‌ను సీజ్ చేశారు. రాయల్ చాలెంజ్ పేరిట వాటర్ బాటిల్స్ తయారీ చేస్తున్నట్లు అధికారులు గుర్తించారు. నిబంధనలకు విరుద్దంగా తయారుచేస్తున్నట్లు గుర్తించారు. వాటర్ శాంపిల్స్‌ను ల్యాబ్‌కు పంపించారు.