AP: మాజీ మంత్రి జోగి రమేష్ ప్రధాన అనుచరుడు ఆరేపల్లి రాము కీలక వ్యాఖ్యలు చేశారు. ‘నకిలీ మద్యం కేసుతో మాకు ఎలాంటి సంబంధం లేదు. ఎందుకు అరెస్ట్ చేశారో పోలీసులు చెప్పలేదు. నా స్టేట్మెంట్ రికార్డ్ చేసి విడిచిపెట్టారు. జనార్థన్రావుతో పరిచయం తప్ప మాకు ఎలాంటి లావాదేవీలు లేవు’ అని పేర్కొన్నారు.