AP: రాష్ట్ర పునర్నిర్మాణం కోసం తాము చేస్తున్న ప్రయత్నాలను YCP అడ్డుకుంటోందని కూటమి నేతలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఈ క్రమంలో ‘యువత భవిష్యత్‌పై ద్వేషం ఎందుకు? అడుగడుగునా విధ్వంసమా?’ అంటూ జగన్‌ను మంత్రి లోకేష్ నిలదీశారు. ముందు TCS, కాగ్నిజెంట్, సత్వా.. తాజాగా రహేజా IT పార్కుకు వ్యతిరేకంగా YCP పిల్స్ వేసిందని మండిపడ్డారు.