AP: ఒకేసారి 4 గిన్నిస్ రికార్డులే లక్ష్యంగా రాష్ట్రంలో హైవే పనులు ప్రారంభమయ్యాయి. బెంగళూరు-విజయవాడ కారిడార్‌లో(544G) రాజ్‌పథ్ ఇన్ఫ్రాక్రాన్ సంస్థ ఈ సాహసానికి శ్రీకారం చుట్టింది. శ్రీసత్యసాయి(D) సత్తార్లపల్లి-మలకవేముల క్రాస్ మధ్య.. కేవలం 7 రోజుల్లోనే 26 కి.మీల మేర 6 లైన్ల రోడ్డును నిర్మించడమే వీరి టార్గెట్. ఇవాళ్టి నుంచి ఈ పనులు జరగనున్నాయి.