AP: గుంటూరు జిల్లా తాడేపల్లి మండలం ఇప్పటంలో డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ పర్యటించనున్నారు. అయితే, పవన్ పర్యటనకు ముందే ఇప్పటంలో ఉద్రిక్తత వాతావరణం నెలకొంది. జనసేన నాయకుల మధ్య వర్గపోరు ఏర్పడింది. పవన్ వచ్చే ముందు జనసేన వర్గాలు కుర్చీలతో కొట్టుకున్నారు. నువ్వెంత అంటే నువ్వెంత అంటూ ఒకరిపై ఒకరు దాడులు చేసుకున్నారు. ఈ ఘటనపై పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.