AP: రాష్ట్రంలో ప్రజాస్వామ్యం లేదని ఎమ్మెల్సీ లేళ్ల అప్పిరెడ్డి అన్నారు. రెడ్ బుక్ రాజ్యాంగం అమలు చేస్తున్నారని మండిపడ్డారు. అధికారులు పద్ధతి మార్చుకోవాలని హెచ్చరించారు. టీడీపీ గూండాలకు వత్తాసు పలికే వారి పేర్లను డిజిటల్ బుక్లో ఎక్కిస్తున్నామని తెలిపారు.