దేశవ్యాప్తంగా ఈరోజు 220 ఇండిగో విమానాలు రద్దయ్యాయి. ఇండిగో కార్యకలాపాల పర్యావేక్షణకు 8 మంది సభ్యులతో కూడిన కమిటీని ఏర్పాటు చేశారు. డిమాండ్ ఉన్న రూట్లలో మార్పులు చేస్తున్నట్లు DGCA ప్రకటించింది. ఈ క్రమంలో ఇతర విమాన సంస్థలకు సర్వీసులు కేటాయించారు.
Tags :