AP: ONGC గ్యాస్ లీక్పై జిల్లా కలెక్టర్, ఎస్పీలకు ఫోన్ చేసి మంత్రి అచ్చెన్నాయుడు మాట్లాడారు. ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించాలని ఈ సందర్భంగా అధికారులకు ఆదేశించారు. స్థానికులకు మాస్క్లు అందజేయాలని సూచించారు. కాగా కోనసీమ జిల్లాలో ONGC డ్రిల్ సైట్ నుంచి గ్యాస్ లీకైన విషయం తెలిసిందే.