హాలీవుడ్ పాప్ సింగ్ బ్రిట్నీ స్పియర్స్.. బీచ్లో రోజంతా నగ్నంగా ఉన్నారు. ఈ విషయాన్ని ఆమె ఇన్స్టాలో తెలిపారు. ఎండవేడికి ఆమె చర్మం ప్రభావితమైనట్లు తెలుస్తోంది. కాగా, గత ఏడాది స్వీయ వివాహం చేసుకొని ఈ బ్యూటీ వార్తల్లో నిలిచారు. మూడు పెళ్లిళ్లు చేసుకున్న బ్రిట్నీ ప్రస్తుతం ఒంటరిగా ఉంటున్నారు.